గో ఫస్ట్: వార్తలు

21 Jul 2023

విమానం

గోఫస్ట్‌ ఎయిర్ లైన్స్ సేవలకు డీజీసీఏ గ్రీన్‌ సిగ్నల్‌

గోఫస్ట్ విమానయాన సంస్థ తన సర్వీసులను పునఃప్రారంభించేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వెల్లడించింది. కానీ ఇందుకు సంబంధించి పలు షరుతులు విధించింది.

రిజల్యూషన్ ప్రాసెస్‌ని కంట్రోల్ చేయనున్న గో ఫస్ట్ రుణదాతలు

గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థ నియంత్రణ పూర్తిగా రుణదాతల చేతుల్లోకి వెళ్లింది. ఈ మేరకు దాఖలైన దివాళా పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్.సీ.ఎల్.టీ) గతంలోనే ఆమోదించింది.