ఐ పాక్: వార్తలు

28 Sep 2023

ఆపిల్

ఆపిల్ పేకి అమెరికా కోర్టులో షాక్.. డిసెంబర్ 1కి కేసు వాయిదా వేసిన న్యాయమూర్తి

ప్రపంచ ప్రఖ్యాత ఆపిల్ సంస్థ, చిక్కుల్లో పడింది. ఈ మేరకు ఆపిల్ పే మొబైల్ వాలెట్‌ అవిశ్వాసం ఎదుర్కోంటోంది. ఈ క్రమంలోనే మూడు క్రెడిట్ యూనియన్‌లు యాంటీ ట్రస్ట్ సూట్ ను దాఖలు చేశాయి.