NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశంలోనే యూసీసీ బిల్లు
    తదుపరి వార్తా కథనం
    కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశంలోనే యూసీసీ బిల్లు
    వర్షాకాల సమావేశంలోనే యూసీసీ బిల్లు

    కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశంలోనే యూసీసీ బిల్లు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 30, 2023
    11:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉమ్మడి పౌరస్మృతి బిల్లుపై మోడీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పార్లమెంట్ సమావేశాల్లో యునిఫాం సివిల్ కోడ్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.

    వచ్చే నెలలోనే పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. యూనిఫాం సివిల్ కోడ్‌పై ప్రజల అభిప్రాయాలను కోరుతూ లా కమిషన్ ఇటీవల నోటీస్ జారీ చేసిన విషయం తెలిసిందే.

    యూనిఫాం సివిల్ కోడ్‌పై అభిప్రాయాలను తెలుసుకునేందుకు న్యాయకమిషన్, న్యాయ మంత్రిత్వ శాఖతో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జులై 3న సమావేశం కానుంది.

    వర్షాకాల సమావేశాలు జులై మూడో వారంలో ప్రారంభం కానున్నాయి. సమావేశాలు పాత భవనంలోనే ప్రారంభం కానుండగా, మధ్యలోనే కొత్త భవనానికి మారుతాయి.

    Details

    ద్రవ్యోల్భణం, నిరుద్యోగం, మణిపూర్ సమస్యను దారి మళ్లించేందుకు కుట్ర

    ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామంటూ ప్రధాన మోదీ మంగళవారమే స్పష్టం చేశారు. ఈ సున్నితమైన అంశాలపై ముస్లిములు వ్యతిరేకత వ్యక్తం చేశారు.

    సాక్ష్యాత్తూ సుప్రీంకోర్టు కూడా యూనిఫాం సివిల్ కోడ్ ను సమర్ధించింది. అయితే దేశంలో కొన్ని పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.

    లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో కేంద్రంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

    ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మణిపూర్‌లోని పరిస్థితుల వంటి వాస్తవ సమస్యల నుండి మళ్లించే వ్యూహంగా యూసీసీ సమస్యను ప్రధాని మోడీ ఉపయోగించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం
    ప్రధాన మంత్రి

    తాజా

    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా

    కేంద్ర ప్రభుత్వం

    కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటం; కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌పై పెదవి విప్పాలని డిమాండ్  అరవింద్ కేజ్రీవాల్
    దగ్గు మందు తయారీలో మారియన్ ఫార్మాదే పాపం.. ప్రమాదకర పారిశ్రామిక గ్రేడ్ ప్రాపిలెన్ గ్లైకాల్ వినియోగం దగ్గు మందు
    సీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం నరేంద్ర మోదీ

    ప్రధాన మంత్రి

    కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా?  దిల్లీ
    చలామణిలో ఎక్కువగా రూ.500 నోట్లు.. ధ్రువీకరించిన ఆర్బీఐ రిపోర్టు ప్రభుత్వం
    పార్లమెంట్ ప్రారంభోత్సవానికి గుర్తుగా విడుదల చేసిన రూ.75 నాణెం ప్రత్యేకతలు, ఎలా కొనాలి? నరేంద్ర మోదీ
    భారత్‌లో రాజకీయాలు చేయడం కష్టం; ప్రధాని మోదీ, బీజేపీ పాలనపై రాహుల్ గాంధీ విమర్శలు  రాహుల్ గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025