గోదావరి ఎక్స్‌ప్రెస్‌తోపాటు 14రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
ఈ వార్తాకథనం ఏంటి
ట్రాక్ మరమ్మతుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ గురువారం ప్రకటించింది.
అలాగే కొన్ని రైలు సర్వీసులను రీషెడ్యూల్ చేసినట్లు వెల్లడించింది.
తాడి- అనకాపల్లి రూట్‌లో రాజుపాలెం వద్ద గూడ్స్ రైలు బుధవారం పట్టాలు తప్పిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో దెబ్బతిన్న ట్రాక్‌ను సరి చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే సికింద్రబాద్- వైజాగ్ గోదావరి ఎక్స్ ప్రెస్ రైలును గురువారం, శుక్రవారం రద్దు చేశారు.
విశాఖ నుంచి వచ్చే గోదావరి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు 16, 17వ తేదీల్లో ఈ రైలు సర్వీసు అందుబాటులో ఉండదు.
ఇలా రద్దు చేసిన, రీషెడ్యూల్ చేసిన ట్రైన్ సర్వీసులను ట్విట్టర్‌లో షేర్ చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రద్దు చేసిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Cancellation of trains @RailMinIndia @drmsecunderabad @drmhyb @drmvijayawada @drmgnt pic.twitter.com/2Ck8m8lHLt
— South Central Railway (@SCRailwayIndia) June 15, 2023
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రీషెడ్యూల్ చేసిన వివరాలు ఇలా ఉన్నాయి
Due to track maintenance works at Nayudupeta of Vijayawada Division, SCR, the following trains are cancelled/rescheduled/regulated@RailMinIndia@drmvijayawada pic.twitter.com/a2K2YUHU48
— South Central Railway (@SCRailwayIndia) June 15, 2023