NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / విమాన ప్రయాణ చేస్తున్నప్పుడు కడుపులో ఇబ్బందిగా అనిపిస్తుందా? ప్రయాణానికి ముందు ఈ ఆహారాలు తినకండి
    తదుపరి వార్తా కథనం
    విమాన ప్రయాణ చేస్తున్నప్పుడు కడుపులో ఇబ్బందిగా అనిపిస్తుందా? ప్రయాణానికి ముందు ఈ ఆహారాలు తినకండి
    విమాన ప్రయాణానికి ముందు తినకూడని ఆహారాలు

    విమాన ప్రయాణ చేస్తున్నప్పుడు కడుపులో ఇబ్బందిగా అనిపిస్తుందా? ప్రయాణానికి ముందు ఈ ఆహారాలు తినకండి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 27, 2023
    01:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఖాళీ కడుపుతో విమాన ప్రయాణం చేయడం మంచిది కాదు, అలా అని పొట్ట నిండా అన్నం తినేసి కూడా విమాన ప్రయాణం చేయకూడదు.

    ప్రస్తుతం, విమాన ప్రయాణం సాఫీగా సాగాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

    ఫ్రై చేసిన ఆహారాలు:

    బర్గర్స్, నెగ్గెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ మొదలైన ఆహారాలను విమాన ప్రయాణం చేయడానికి ముందు అస్సలు తినరాదు. ఇందులో కొవ్వులు ఎక్కువ ఉంటాయి కాబట్టి తొందరగా జీర్ణం కావు. దానివల్ల గుండెమంట, అసిడితీ కలుగుతుంది.

    ఆపిల్స్:

    పోషాలుండే ఆపిల్స్ ఆరోగ్యానికి మంచివే కానీ విమాన ప్రయాణానికి ముందు తినకూడదు. దీనిలోని ఎక్కువ చక్కెర కారణంగా కడుపు అసౌకర్యంగా అనిపిస్తుంది.

    ఆపిల్స్ బదులు నారింజ, బొప్పాయి, అరటి పండు వంటివి తీసుకోవడం మంచిది.

    ఆహారం

    విమాన ప్రయాణం కంటే ముందు తీసుకోకూడని ఆహారాలు

    కారం వస్తువులు

    కారం ఎక్కువగా ఉండే ఆహారాలైన బిర్యానీ, పరోటా, పచ్చడి మొదలైనవి తీసుకోవడం వల్ల గుండెమంట, మూత్రశయంలో ఇబ్బంది కలుగుతుంది. ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తొందరగా జీర్ణం కాదు. అలాగే నోటి దుర్వాసనకు దారి తీస్తుంది.

    వీటి బదులు ఫ్రూట్ జ్యూస్ తాగడం మంచిది.

    బ్రోకోలీ:

    ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ విమాన ప్రయాణం కంటే ముందు మాత్రం తీసుకోవద్దు. గ్యాస్, కడుపు నొప్పి, అపాన వాయువు వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. సలాడ్స్ కూడా తీసుకోరాదు.

    చిక్కుళ్ళు:

    ఫైబర్ ఎక్కువగా ఉండే చిక్కుళ్ళను విమాన ప్రయాణం కంటే ముందు తినవద్దు. కడుపులో గ్యాస్ వంటి సమస్యలు ఈజీగా చుట్టుకుంటాయి. ఈ ఆహారం తొందరగా జీర్ణం కాదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆహారం
    పర్యాటకం

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ఆహారం

    నోరూరించే పాప్ కార్న్ వెరైటీలను ఇలా తయారు చేసుకోండి వంటగది
    బరువు తగ్గడం: పొట్టకొవ్వు పెరుగుతుంటే ఈ పండ్లను మీ ఆహారంలో చేర్చుకోండి బరువు తగ్గడం
    మెదడు పనితీరును దెబ్బ తీసి మతిమరుపును తీసుకొచ్చే ఆహారాలు లైఫ్-స్టైల్
    ఒత్తిడిని దూరం చేయడం నుండి సంతాన ప్రాప్తి వరకు శిలాజిత్ వల్ల కలిగే ప్రయోజనాలు లైఫ్-స్టైల్

    పర్యాటకం

    ట్రావెల్: ఆనాటి రాచరికానికి గుర్తుగా నిలిచిన కోల్ కతా లోని రాజభవనాలు లైఫ్-స్టైల్
    ఫారెన్ ట్రిప్ అనుభూతిని ఇండియాలో ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ప్రదేశాలు వెళ్ళాల్సిందే లైఫ్-స్టైల్
    వాలెంటైన్స్ డే: మీకు ట్రావెలింగ్ ఇష్టమైతే ఈ రోడ్ ట్రిప్స్ వెళ్ళండి ప్రేమికుల రోజు
    ట్రావెల్: జపాన్ వెళ్తున్నారా? అక్కడ చేయకూడని పనులు తెలుసుకోండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025