NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Best Fruits for Diabetes: డయాబెటిస్‌ ఉన్నవారు తినాల్సిన పండ్లు ఇవే 
    తదుపరి వార్తా కథనం
    Best Fruits for Diabetes: డయాబెటిస్‌ ఉన్నవారు తినాల్సిన పండ్లు ఇవే 
    Best Fruits for Diabetes: డయాబెటిస్‌ ఉన్నవారు తినాల్సిన పండ్లు ఇవే

    Best Fruits for Diabetes: డయాబెటిస్‌ ఉన్నవారు తినాల్సిన పండ్లు ఇవే 

    వ్రాసిన వారు Stalin
    Nov 14, 2023
    05:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    డయాబెటిస్ అనేది సైలెంట్ కిల్లర్ అంటారు. షుగర్ వ్యాధికి మందు లేదు. అయితే దాన్ని ఎంతకాలం అదుపులో ఉంచగలిగితే అన్ని రోజులు ఆరోగ్యంగా జీవించవచ్చు.

    మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్లు తినకూడదని అంటుంటారు. ఎందుకంటే వాటిలో చక్కెర ఉంటుంది.

    అయితే కొన్ని పండ్లను తినడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. అంతేకాదు, చెక్కర స్థాయిలు కూడా నార్మల్‌కు వస్తాయి. ఇంతకీ ఆ పండ్లు ఏంటో తెలుసుకుందాం.

    బెర్రీస్..

    బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలతో సహా అన్ని రకాల బెర్రీలు మధుమేహ రోగులకు ఉత్తమమైన పండ్లు. ఎందుకంటే వాటిలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఒక కప్పు తాజా బ్లూబెర్రీస్‌లో 84 కేలరీలు, 21 గ్రాముల (గ్రా) కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను బాగా కంట్రోల్ చేస్తాయి.

    ఘగర్

    కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న పండ్లు తినడం బెటర్

    చెర్రీ..

    ఒక కప్పు చెర్రీస్‌లో 52 కేలరీలు, 12.6 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. ఈ పండు వాపును తగ్గిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. గుండె జబ్బులు, క్యాన్సర్, ఇతర వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది.

    యాపిల్..

    యాపిల్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఒక యాపిల్‌లో 95 కేలరీలు, 25 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్ల అధికంగా ఉంటాయి.

    ఆప్రికాట్లు

    ఒక నేరేడు పండులో 17 కేలరీలు, 4 గ్రాముల కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి. నాలుగు చిన్న ఆప్రికాట్లు(నేరేడు పండు) రోజువారీ విటమిన్ ఎ 134 మైక్రోగ్రాముల అవసరాన్ని తీరుస్తాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    డయాబెటిస్
    తాజా వార్తలు
    పండ్లు

    తాజా

    Brain dead: బ్రెయిన్ డెడ్ అయిన జార్జియా మహిళ.. కడుపులో ఉన్న పిండాన్ని బతికించేందుకు వైద్యం జార్జియా
    Inter Supplementary : మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం.. ఈ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేయొచ్చు తెలంగాణ
    SCR:ప్రయాణికులకు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే గుడ్ న్యూస్..చ‌ర్ల‌ప‌ల్లి- విశాఖ‌పట్టణం మ‌ధ్య  ప్ర‌త్యేక రైళ్లు  ప్రత్యేక రైళ్లు
    NTR Birthday: ఎన్టీఆర్ బర్త్‌డే గిఫ్ట్‌గా హృతిక్ సర్ప్రైజ్‌..'వార్ 2' నుంచి మాస్ అప్‌డేట్ రెడీ!  జూనియర్ ఎన్టీఆర్

    డయాబెటిస్

    చక్కెర వ్యాధిని అదుపులో ఉంచే అద్భుతమైన పానీయాలు  లైఫ్-స్టైల్
    Food: డయాబెటిస్ తో బాధపడేవారు తినకూడని పండ్లు ఇవే  ఆహారం
    Green Tea : డయాబెటిస్ వారికి గ్రీన్ టీ ఔషధం.. రోజుకు రెండుసార్లు తాగితే బిగ్ రిలీఫ్ గ్రీన్ టీ

    తాజా వార్తలు

    Chandra mohan: చంద్రమోహన్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం  టాలీవుడ్
    Chandra mohan: మా మామ అందువల్లే చనిపోయారు: చంద్రమోహన్ మేనల్లుడు  టాలీవుడ్
    Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ డీప్‌ఫేక్‌ వీడియో వైరల్.. సల్మాన్ పాటకు డ్యాన్స్  టెక్నాలజీ
    Vijayashanti: కాంగ్రెస్‌లోకి విజయశాంతి.. రేపు చేరిక  విజయశాంతి

    పండ్లు

    National Strawberry Day 2023: స్ట్రాబెర్రీలతో ఈ రెసిపీలు ట్రై చేస్తే టేస్ట్ అదుర్స్ రెసిపీస్
    తమిళనాడు కంబం ద్రాక్షకు జీఐ ట్యాగ్  తమిళనాడు
    పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో దేశంలోనే 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్  ఆంధ్రప్రదేశ్
    ఈ ఏడాది దిగుబడిపై ప్రతికూల వాతావరణ ప్రభావం  వేసవి కాలం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025