NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోయి మెడనొప్పితో బాధపడుతున్నారా? ఈ చిట్కాలతో నొప్పిని తగ్గించేయండి 
    తదుపరి వార్తా కథనం
    స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోయి మెడనొప్పితో బాధపడుతున్నారా? ఈ చిట్కాలతో నొప్పిని తగ్గించేయండి 
    మెడనొప్పిని దూరం చేసే ఇంటి చిట్కాలు

    స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోయి మెడనొప్పితో బాధపడుతున్నారా? ఈ చిట్కాలతో నొప్పిని తగ్గించేయండి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 11, 2023
    12:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇంట్లో మొబైల్ ఫోన్లకు, ఆఫీసుల్లో లాప్టాప్ లకు అతుక్కుపోవడం వల్ల మెడనొప్పి అందరికీ సాధారణ సమస్యగా మారిపోయింది.

    ఒత్తిడి, నిద్రలేమి మొదలగు కారణాల వల్ల కూడా మెడనొప్పి కలుగుతుంది. ప్రస్తుతం మెడనొప్పిని తగ్గించడానికి పనిచేసే ఇంటి చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.

    కాపడం(చల్లని లేదా వేడి కంప్రెస్):

    కాపడం వలన మెడ నరాల్లో రక్తప్రసరణ సరిగ్గా జరిగి నొప్పి దూరమవుతుంది. ఐస్ ప్యాక్స్ లేదా హీట్ ప్యాడ్స్ తో 20నిమిషాల పాటు కంప్రెస్ చేయాలి. రోజుకు 2-3సార్లు చేస్తే మంచిది.

    యాపిల్ సైడర్ వెనిగర్:

    యాపిల్ సైడర్ వెనిగర్ లో ఒక కర్ఛీఫ్ ని ముంచి, దాన్ని మెడ మీద గంటసేపు ఉంచుకోవాలి. రోజుకు రెండుసార్లు చేస్తే నొప్పి దూరమవుతుంది.

    నొప్పి

    అల్లం టీ చేసే మాయ 

    ఎప్సమ్ సాల్ట్ తో స్నానం:

    ఒకటి లేదా రెండు కప్పుల ఎప్సమ్ సాల్ట్ తీసుకుని గోరు వెచ్చని నీళ్ళలో వేసి, ఆ నీటితో స్నానం చేయాలి. మెడభాగాన్ని ఆ నీటితో కడుతూ ఉంటే మెడ కండరాలు వదులుగా మారి నొప్పి తగ్గిపోతుంది.

    ఎసెన్షియల్ ఆయిల్స్:

    పిప్పర్ మింట్ ఆయిల్, లావెండర్ ఆయిల్, గోరువెచ్చని ఆలివ్ ఆయిల్, తులసి నూనె లను మిక్స్ చేసి మెడ భాగంలో మర్దన చేసుకుంటే మంచి రిలాక్స్ దొరుకుతుంది.

    అల్లం నూనె:

    అల్లం నూనె తీసుకుని మెడ భాగంలో రోజుకు 2-3సార్లు మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. లేదంటే తేనె కలుపుకుని అల్లం టీ తాగినా ఉపశమనం లభిస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తాజా వార్తలు

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    తాజా వార్తలు

    వర్జీనియా: గ్రాడ్యుయేషన్ వేడుకలో కాల్పులు; ఇద్దరు మృతి  వర్జీనియా
    అమెరికా కాంగ్రెస్‌లో మోదీ రెండోసారి ప్రసంగం; ఆ ఘనత సాధించిన తొలి భారత ప్రధాని అమెరికా
    ముంబై: హాస్టల్ గదిలో శవమై కనిపించిన విద్యార్థిని; రైలు పట్టాల వద్ద నిందితుడి మృతదేహం  ముంబై
    రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం; రైల్వే గేటును ఢీకొట్టిన ట్రాక్టర్  రైలు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025