NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Marriage: నేటి నుంచి మాఘ మాసం ప్రారంభం.. నేటి నుంచి వివాహాల సందడి
    తదుపరి వార్తా కథనం
    Marriage: నేటి నుంచి మాఘ మాసం ప్రారంభం.. నేటి నుంచి వివాహాల సందడి
    నేటి నుంచి మాఘ మాసం ప్రారంభం.. నేటి నుంచి వివాహాల సందడి

    Marriage: నేటి నుంచి మాఘ మాసం ప్రారంభం.. నేటి నుంచి వివాహాల సందడి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 30, 2025
    10:02 am

    ఈ వార్తాకథనం ఏంటి

    శుభకార్యాలకు అనుకూలమైన మాఘ మాసం ఈ నెల 30 నుండి ప్రారంభం అవుతుంది.

    మాఘ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ చతుర్దశి వరకు,అంటే ఫిబ్రవరి 27వతేదీ వరకు కొనసాగుతుంది.

    మాఘ మాసం అనేది సౌరమాసం,అంటే సూర్య సంబంధిత నెల.సూర్య భగవానుని ఆరాధిస్తే గొప్ప ఫలితాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు.

    ఈ ఉత్తరాది పుణ్యకాలంలో వచ్చే మాసంలో శ్రీమహావిష్ణువుని పూజించడం మంచి ఫలితాలను కుట్టించడని వేద పండితులు సూచిస్తున్నారు.

    నదులలో స్నానం చేయడం ఉత్తమమని,ఒక రోజు సముద్ర స్నానం చేసి హరిహరాదుల పూజ చేస్తే మోక్షం పొందవచ్చని విశ్వాసం ఉంది.

    మాఘ మాసంలో మాఘ పురాణాన్ని 30రోజులపాటు పారాయణం చేస్తారు.

    మాఘ మాసంలో వివాహాలు,అక్షరాభ్యాసం,నామకరణ,గృహప్రవేశం వంటి శుభకార్యాలను నిర్వహించడం శుభమని వేద పండితులు చెబుతారు.

    వివరాలు 

    శుభకార్యాల సమయాలు: 

    జనవరి 31వ తేదీ నుండి శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయని వారు పేర్కొన్నారు.ఈమాసంలో మహాశివరాత్రి కూడా వస్తుంది. ఫిబ్రవరి 26వ తేదీ ఉదయం 9.48గంటలకు త్రయోదశి ప్రారంభం అవుతుంది,ఇది ఫిబ్రవరి 27 ఉదయం 8.54 గంటల వరకు చతుర్దశి తిథి కొనసాగుతుంది.

    అందుచేత,26వ తేదీ రాత్రి మహాశివరాత్రి పూజ జరుపుకోవచ్చు.

    ముహూర్తాల తేదీలు..

    ఫిబ్రవరి: 2, 3, 7, 13, 14, 15, 18, 19, 20, 21, 23, 25

    మార్చి: 1, 2, 6, 7, 12, 16

    ఏప్రిల్‌: 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30

    మే: 1, 5, 6, 8, 15, 17, 18

    జూన్‌: 1, 2, 4, 7

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీవనశైలి

    తాజా

    Pakistan Spy: పంజాబ్‌లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్.. ఆపరేషన్ సిందూర్ సమయంలో సున్నిత సమాచారం చేరవేత.. పంజాబ్
    Canara Bank: కర్ణాటకలో కెనరా బ్యాంకులో భారీ దోపిడీ.. 59 కిలోల బంగారం గల్లంతు! కర్ణాటక
    Stock Market : నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్టాక్ మార్కెట్
    IIT Seats: 23 ఐఐటీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 18,160 సీట్లు  ఐఐటీ బాంబే

    జీవనశైలి

    Pistachios: కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి.. రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరచడానికి.. వీటిని తీసుకోవాల్సిందే లైఫ్-స్టైల్
    Ginger Tea: అల్లంలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు.. ఈ చాయ్ రోజు తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు!  లైఫ్-స్టైల్
    Health Benefits Of Amla Juice: ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..! లైఫ్-స్టైల్
    Blue Tea: బరువు తగ్గి, యవ్వనంగా కనిపించేందుకు ఈ స్పెషల్ బ్లూ టీ బెస్ట్.. లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025