NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ట్రావెల్: ఆస్ట్రియాలో అవాయిడ్ చేయాల్సిన పొరపాట్లు
    తదుపరి వార్తా కథనం
    ట్రావెల్: ఆస్ట్రియాలో అవాయిడ్ చేయాల్సిన పొరపాట్లు
    ఆస్ట్రియా పర్యటనలో చేయకూడని పొరపాట్లు

    ట్రావెల్: ఆస్ట్రియాలో అవాయిడ్ చేయాల్సిన పొరపాట్లు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 20, 2023
    06:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆస్ట్రియా దేశంలో చారిత్రక ప్రదేశాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇక్కడికి పర్యటనకు వచ్చినపుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అవేంటో తెలుసుకుందాం.

    ఆస్ట్రియా, జర్మనీ.. కన్ఫ్యూజన్ వద్దు:

    ఆస్ట్రియా, జర్మనీ దేశాల భాషలు, ఆచార వ్యవహారాలు ఒకేలా కనిపిస్తాయి. అలా అని మీరు జర్మనీ దేశ పద్దతుల్లాగా ఉన్నాయని ఆస్ట్రియా వారితో అనకండి. ఎందుకంటే జర్మనీ దేశ పద్దతులకు, తమ పద్దతులకు ఎంత తేడా ఉంటుందో వాళ్లకు తెలుసు.

    లెదర్ హోసేన్ వేసుకున్న వారిని చూసి ఆశ్చర్యపోవద్దు:

    లెదర్ హోసెన్ అనేది ఒక రకమైన డ్రెస్. అది వేసుకున్న వాళ్ళని చూసి మీరు ఆశ్చర్యపోతే వాళ్ళకు కోపం వస్తుంది. ఆ డ్రెస్ వేసుకోవడం అక్కడివాళ్ల సాంప్రదాయమని గుర్తుంచుకోండి.

    పర్యాటకం

    ఆతిథ్యానికి మర్యాద ఇవ్వకపోతే కోపం

    ప్రభుత్వ రవాణా:

    ఆస్ట్రియాలో ప్రజా రవాణా బాగుంటుంది. ఎక్కడికి వెళ్లాలన్నా ప్రభుత్వ బస్సులు, రైళ్ళు ఉంటాయి. కాబట్టి వాటిని వాడడమే మంచిది. అలా కాదని ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకుంటే బిల్ కట్టలేక మీరు బుక్ అవ్వాల్సి ఉంటుంది.

    గూటెన్ అపెటీట్ చెప్పకుండా అస్సలు తినవద్దు:

    ఆస్ట్రియాలో మిమ్మల్ని ఎవరైనా తమ ఇంటికి ఆతిథ్యానికి పిలిచారనుకోండి. అందరూ కలిసి అన్నం తినే ముందు, మీకు ఆతిధ్యం ఇచ్చేవారు గూటెన్ అపెటీట్ అని చెప్పేవరకూ మీరు తినడం మొదలెట్టకూడదు.

    అలా చేస్తే అది అమర్యాదగా భావిస్తారు. తమ ఆతిథ్యానికి మీరు వాల్యూ ఇవ్వట్లేదని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు గూటెన్ అపెటీట్ చెప్పగానే, డాంకే గ్లేచ్ ఫాల్స్ (దన్యవాదాలు, మీక్కూడా) అని మీరు చెప్పండి. బాగుంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పర్యాటకం

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    పర్యాటకం

    ట్రావెల్: ఆనాటి రాచరికానికి గుర్తుగా నిలిచిన కోల్ కతా లోని రాజభవనాలు లైఫ్-స్టైల్
    ఫారెన్ ట్రిప్ అనుభూతిని ఇండియాలో ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ప్రదేశాలు వెళ్ళాల్సిందే లైఫ్-స్టైల్
    వాలెంటైన్స్ డే: మీకు ట్రావెలింగ్ ఇష్టమైతే ఈ రోడ్ ట్రిప్స్ వెళ్ళండి ప్రేమికుల రోజు
    ట్రావెల్: జపాన్ వెళ్తున్నారా? అక్కడ చేయకూడని పనులు తెలుసుకోండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025