NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / వెల్లుల్లి కోసం ప్రత్యేక మాసం: ఏప్రిల్ నెలలో వెల్లుల్లి తో రెసిపీస్ ట్రై చేయండి
    తదుపరి వార్తా కథనం
    వెల్లుల్లి కోసం ప్రత్యేక మాసం: ఏప్రిల్ నెలలో వెల్లుల్లి తో రెసిపీస్ ట్రై చేయండి
    వెల్లుల్లితో వెరైటీస్

    వెల్లుల్లి కోసం ప్రత్యేక మాసం: ఏప్రిల్ నెలలో వెల్లుల్లి తో రెసిపీస్ ట్రై చేయండి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 01, 2023
    05:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికాలో ఏప్రిల్ నెలను వెల్లుల్లి నెలగా జరుపుకుంటారు. వెల్లుల్లిలో పోషకాలు శరీరానికి అందించేందుకు వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకుంటారు. వెల్లుల్లితో చేసే ఆహారాల రెసిపీస్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

    వెల్లిల్లితో ఫ్రైడ్ రైస్:

    ఒక పాత్రలో నూనె వేడి చేసి, అందులో తరిగిన వెల్లుల్లి ముక్కలను వేయాలి. దీనికి ఎండుమిర్చి, ఉల్లిగడ్డలు, అల్లం కలిపండి. ఇప్పుడు ఒక గుడ్డు పగలకొట్టి వేయించండి.

    బాగా వేగిన తర్వాత వండిన అన్నాన్ని పాత్రలో వేసి కలపాలి. ఉప్పు, మిరియాల పొడి, కలిపి తింటే సరిపోతుంది.

    వెల్లుల్లి వెన్న:

    కొంచెం వెన్న, సముద్రపు ఉప్పును కలిపి ఒక పాత్రలో ఉంచుకోవాలి. తర్వాత వెల్లుల్లిని సన్నగా తరిగి, పొయ్యిమీద వేయించాలి. ఇప్పుడు దీన్ని వెన్నలో కలుపుకుని రిఫ్రిజిరేటర్ లో ఉంచుకోండి.

    రెసిపీస్

    వెల్లుల్లితో వెరైటీలు

    వెల్లుల్లి పన్నీర్:

    పన్నీర్ ముక్కలకు కారం, ఉప్పు, పెరుగు, గరం మసాలా కలిపి పక్కన పెట్టుకోవాలి.

    ఒక పాత్రలో నూనె వేసి, అందులో పచ్చిమిర్చి, తరిగిన వెల్లుల్లి, వెల్లుల్లి పేస్ట్ కలిపి వేయించాలి.

    బాగా వేగిన తర్వాత పన్నీర్ ముక్కలకు ఇందులో కలిపి వండితే సరిపోతుంది.

    వెల్లుల్లి బ్రెడ్:

    ఓవెన్ ని 170డిగ్రీల సెల్సియస్ లో వేడి చేయండి. ఇప్పుడు బ్రెడ్ తీసుకుని రెండు ముక్కలుగా కత్తిరించి, ఆ ముక్కల మధ్యలో వెన్న, కొత్తిమీర, వెల్లుల్లి వేసి ఓవెన్ లో 10నిమిషాలు వేడి చేయాలి. ఆ తర్వాత ఛీజ్ జల్లుకుని మరో మూడు నిమిషాలు వేడి చేసి బయటకు తీసి తినండి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రెసిపీస్

    తాజా

    Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక పవన్ కళ్యాణ్
    ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్ ఇంగ్లండ్
    Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు! బెంగళూరు
    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్

    రెసిపీస్

    నోరూరించే పాప్ కార్న్ వెరైటీలను ఇలా తయారు చేసుకోండి వంటగది
    రెసిపీస్: తేలిగ్గా వండుకోగలిగే ఆహారాల్లో వీటిని ట్రై చేయండి వంటగది
    వసంత పంచమి: ఈ వెరైటీ ప్రసాదాలను తయారు చేసుకోవడం తెలుసుకోండి పండగ
    నేషనల్ హాట్ చాక్లెట్ డే 2023: నోరూరించే చాక్లెట్ రెసీపీలను ప్రయత్నించండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025