NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం: వ్యాక్సిన్ కనుక్కోకముందే ఈరోజు ఎలా వచ్చింది? కారణాలేంటి? 
    తదుపరి వార్తా కథనం
    ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం: వ్యాక్సిన్ కనుక్కోకముందే ఈరోజు ఎలా వచ్చింది? కారణాలేంటి? 
    ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం

    ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం: వ్యాక్సిన్ కనుక్కోకముందే ఈరోజు ఎలా వచ్చింది? కారణాలేంటి? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 18, 2023
    11:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మే 18వ తేదీన ప్రతీ ఏడాది ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవాన్ని జరుపుతారు. ఈరోజును ఎయిడ్స్ వ్యాక్సిన్ నాలెడ్జ్ డే పేరుతో కూడా పిలుస్తారు.

    దీన్ని జరపడానికి ముఖ్య కారణం, ఎయిడ్స్ కు వ్యాక్సిన్ కనుగొనాలన్న విషయాన్ని గుర్తు చేయడానికే.

    ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఎయిడ్స్ అనేది తీవ్రమైన అనారోగ్య సమస్య. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 40.1మిలియన్ల మంది ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నారు.

    అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే గత సంవత్సర కాలంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య బాగా పెరిగింది.

    2021లెక్కల ప్రకారం ప్రపంచ్చవ్యాప్తంగా ఎయిడ్స్ తో బాధపడేవారు 38.4మిలియన్ల మంది ఉంటే కేవలం ఆఫిక్రా ప్రాంతానికి చెందినవారే 25.6మిలియన్ల మంది ఉన్నారు.

    Details

    ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం ఎలా వచ్చింది? 

    1998 మే 18వ తేదిన మొట్ట మొదటి ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవాన్ని జరుపుకున్నారు.

    ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం మొదలైన రోజు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, మోర్గాన్ యూనివర్సిటీలో మాట్లాడుతూ, ఎయిడ్స్ కు మరో పదేళ్ళలో వ్యాక్సిన్ కనుగొనాలని అన్నాడు.

    అప్పటి నుండి ఎయిడ్స్ వ్యాక్సిన్ డే రోజున, ఎయిడ్స్ వ్యాక్సిన్ అవసరం గురించి అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే హెచ్ఐవీని నివారించడానికి ఏం చేయాలనే పరిశోధనలు విరివిగా జరుగుతున్నాయి.

    ఈరోజున ఎయిడ్స్ వ్యాక్సిన్ కోసం కృషి చేస్తున్న వాలంటీర్లకు, వైద్య సిబ్బందికి, శాస్త్రవేత్తలకు దన్యవాదాలు తెలియజేయాలి. అలాగే హెచ్ఐవీ వ్యాక్సిన్ పరిశోధన గురించి అందరికీ అవగాహన కల్పించాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముఖ్యమైన తేదీలు

    తాజా

    NIA: పాక్‌ గూఢచర్య నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు ఎన్ఐఏ
    Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర గ్యాస్
    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్
    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్

    ముఖ్యమైన తేదీలు

    జాతీయ పరాక్రమ దినోత్సవం: నేతాజీ జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ లైఫ్-స్టైల్
    వరల్డ్ హిప్పో డే: నీటిలో ఈదగలిగి, నీటిమీద తేలలేని ఈ జీవుల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు లైఫ్-స్టైల్
    పిత్త వాహిక క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు, రావడానికి కారణాలు, ట్రీట్మెంట్ లైఫ్-స్టైల్
    అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం 2023: పిల్లలకు మాతృభాషలో విద్య ఎందుకు అందించాలో తెలుసుకోండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025