జూలై 11న Garena Free Fire MAX కోడ్‌ల రీడీమ్ విధానం: 6వ వార్షికోత్సవ స్పెషల్ ఈవెంట్స్
జూలై 11కు సంబంధించిన Garena Free Fire MAX కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు. అలాగే మంగళవారం జరీనా ఫ్రీ ఫైర్ మాక్స్ 6వ వార్షికోత్సవం సందర్భంగా డెవలపర్‌లు అనేక ఈవెంట్‌లను రూపొందించారు. ఆటగాళ్ళు ఈ పరిమిత-సమయ ఈవెంట్లలో పాల్గొని, ప్రత్యేకమైన బహుమతులను గెలుచుకోవచ్చు. ర్యాంక్ ప్రొటెక్షన్ ఈవెంట్, గెదర్ ఫర్ ప్రైజ్, మా ఎఫ్ఎఫ్ మెమోరీస్, కలర్ హైడ్ అండ్ సీక్ మోడ్, గేమ్‌లోని ఇతర ఈవెంట్‌లలో పాల్గొనడం వల్ల, ప్రత్యేక రివార్డ్స్ కూడా పొందవచ్చు. అయితే ఈవెంట్లలో పొందిన రివార్డ్‌లను క్లెయిమ్ చేయడానికి ప్లేయర్‌లు 100 ప్రోగ్రెస్ పాయింట్‌లను పొందాల్సి ఉంటుంది.
రీడీమ్ చేసుకునే కోడ్‌ల జాబితా ఇదే
FF9MJ31CXKRG, FFICJGW9NKYT, FFCO8BS5JW2D, FFAC2YXE6RF2, FFICJGW9NKYT, XUW3FNK7AV8N, FF11NJN5YS3E, FF11WFNPP956, MQJWNBVHYAQM, 8F3QZKNTLWBZ, J3ZKQ57Z2P2P, W4GPFVK2MR2C, WCMERVCMUSZ9, MSJX8VM25B95 1.క్రోమ్‌లో గేమ్ అధికారిక రివార్డ్స్ రిడెంప్షన్ సైట్‌కి వెళ్లండి. 2. ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ లేదా వీకే ఐడీని ఉపయోగించి మీ ఖాతాకు లాగిన్ చేయండి. 3. పైన పేర్కొన్న కోడ్‌లను కాపీ చేసి, వాటిని టెక్స్ట్ బాక్స్‌లో పేస్ట్ చేయండి. ఆ తర్వాత సబ్మిట్ చేయండి. 4. ఆ తర్వాత మీరు ఇన్-గేమ్ మెయిల్ బాక్స్‌లో రివార్డ్‌లను పొందుతారు. అనంతరం ఆ రివార్డ్స్ ఖాతా వాలెట్‌కు బదిలీ అవుతాయి.