
ఇండియన్ మార్కెట్లో ఐఫోన్ 15సిరీస్, ధర, ఇతర విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆపిల్ సంస్థ నుండి ఐఫోన్ 15సిరీస్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సిరీస్ ఫోన్లు, ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసాయి.
ఇండియాలో ఆపిల్ స్టోర్లలో, ఆన్ లైన్ సైట్లలో ఇది లభిస్తుంది. ఐఫోన్ 15సిరీస్ లో మొత్తం నాలుగు మోడల్స్ ఉన్నాయి.
ఐఫోన్ 15, ఐఫోన్ 15ప్లస్, ఐఫోన్ 15ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ అనే మోడల్స్ భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉండబోతున్నాయి.
40దేశాల్లో ఐఫోన్ 15సిరీస్ అందుబాటులోకి వచ్చిందని సమచారం. టర్కీ, మకావు, మలేషియా, వియత్నాం వంటి దేశాల్లో సెప్టెంబర్ 29తర్వాత ఐఫోన్ 15సిరీస్ అందుబాటులోకి రానుంది.
ఐఫోన్ 15సిరీస్ ప్రత్యేకతలు:
ఐఫోన్ 15, ఐఫోన్ 15ప్లస్ మోడల్స్ లో 128GB, 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి.
Details
ఐఫోన్ 15సిరీస్ ధరలు
ఐఫోన్ 15:
128GB స్టోరేజీ సామర్థ్యం గల మొబైల్ 79,900రూపాయలుగా ఉంది. 256GB అయితే 89,900, 512GB అయితే 1,09,900 రూపాయలుగా ఉంది.
ఐఫోన్ 15ప్లస్:
128GB - 89,900రూపాయలు
256GB - 99,900రూపాయలు
512GB - 1,19,900రూపాయలు
ఐఫోన్ 15ప్రో
128GB -1,34,900రూపాయలు
1TB - 1,84,900 రూపాయలుగా ఉంది.
ఐఫోన్ 15ప్రో మ్యాక్స్:
256GB - 1,59,900
512GB - 1,79,900
1TB - 1,79,900రూపాయలుగా ఉన్నాయి.
ఆపిల్ ఐఫోన్ సిరీస్ లాంచ్ కార్యక్రమంలో ఎయిర్ పాడ్స్ ప్రో, ఆపిల్ వాచ్ సిరీస్ 9 కూడా లాంచ్ అయ్యింది. ఆపిల్ వాచ్ సిరీస్ 9 ధర 41,900రూపాయలుగా ఉంది.