NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ఐఫోన్ 12 రేడియేషన్ లెవెల్స్ పై ఫ్రాన్స్ అభ్యంతరాలు: వివరాలు వెల్లడి చేయొద్దని ఉద్యోగులకు పిలుపునిచ్చిన ఆపిల్ 
    తదుపరి వార్తా కథనం
    ఐఫోన్ 12 రేడియేషన్ లెవెల్స్ పై ఫ్రాన్స్ అభ్యంతరాలు: వివరాలు వెల్లడి చేయొద్దని ఉద్యోగులకు పిలుపునిచ్చిన ఆపిల్ 
    ఐఫోన్ 12 రేడియేషన్స్ లెవెల్స్ పై ఫ్రాన్స్ అభ్యంతరం

    ఐఫోన్ 12 రేడియేషన్ లెవెల్స్ పై ఫ్రాన్స్ అభ్యంతరాలు: వివరాలు వెల్లడి చేయొద్దని ఉద్యోగులకు పిలుపునిచ్చిన ఆపిల్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 15, 2023
    12:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్ ఫోన్ల నుండి అధిక రేడియేషన్ వెలువడుతుందని, అందువల్ల ఆపిల్ యూనిట్ల అమ్మకాలను నిలిపివేయాలని, అలాగే ఆల్రెడీ అమ్మిన ఫోన్లను వెనక్కి తీసుకోవాలని ఫ్రాన్స్ ఆరోపిస్తుంది.

    ఈ నేపథ్యంలో ఆపిల్ సంస్థ, ఐఫోన్ 12 సిరీస్ ఫోన్ల రేడియేషన్ స్థాయిల వివరాల గురించి ఎవ్వరికీ సమాచారం ఇవ్వొద్దని తెలియజేసినట్లు సమాచారం.

    బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం, ఆపిల్ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఐఫోన్ 12 రేడియేషన్ లెవెల్స్ పై ఎలాంటి సమాచారం అందించరాదని ఆపిల్ నుండి ఆదేశాలు వెళ్ళాయని తెలుస్తోంది.

    వినియోగదారులు రేడియేషన్ గురించి అడిగినట్లయితే, ఏమీ తెలియదని చెప్పమన్నట్టు ఉద్యోగులు వెల్లడి చేయాలని ఆపిల్ ఆజ్ఞ జారీ చేసిందట.

    Details

    నిషేధిస్తామని ఫ్రెంఛ్ అధికారుల వార్నింగ్ 

    ఫ్రెంఛ్ ప్రభుత్వం విధించిన పరిమితులను దాటిపోయి ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్ రేడియేషన్ లెవెల్స్ ఉన్నాయట.

    ఈ మేరకు ఫ్రెంఛ్ డిజిటల్ కమ్యూనికేషన్ మినిస్టర్, రేడియేషన్ తగ్గించడానికి ఏదైనా సాఫ్ట్ వేర్ అప్డేట్ చేయని ఆపిల్ సంస్థని కోరారట. సాఫ్ట్ వేర్ లాంటిది రిలీజ్ చేయని పక్షంలో దేశంలో ఆపిల్ ని నిషేధిస్తామని కూడా హెచ్చరించారట.

    అయితే ప్రస్తుతం ఆపిల్ కంపెనీ, ఐఫోన్ 12 తయారీని ఆపివేసింది. ఐఫోన్ 15 సిరీస్ ని లాంచ్ చేస్తూ 12 సిరీస్ తయారీని ఆపేస్తున్నట్టు ప్రకటించింది.

    ఒక్క ఫ్రాన్స్ మాత్రమే కాదు, జర్మనీ, స్పెయిన్ దేశాలు కూడా ఐఫోన్ 12సిరీస్ రేడియేషన్ లెవెల్స్ అధికంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆపిల్
    వ్యాపారం

    తాజా

    Tirumala: తిరుమలలో హై అలెర్ట్..భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా భద్రత కట్టుదిట్టం తిరుమల తిరుపతి
    Vikram Doraiswami: ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ సైన్యం.. ఆధారాలతో బయటపెట్టిన భారత్ భారతదేశం
    MacGill: కొకైన్‌ స‌ర‌ఫ‌రా కేసులో.. ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్'కు శిక్ష‌ ఆస్ట్రేలియా
    Vijayawada: విజయవాడ రైల్వే స్టేషన్‌లో హై అలర్ట్‌.. భద్రతా మాక్‌డ్రిల్‌తో అప్రమత్తత! విజయవాడ వెస్ట్

    ఆపిల్

    భారతదేశంలో మొదలైన సామ్ సంగ్ Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్స్ ఆండ్రాయిడ్ ఫోన్
    జనవరి 13న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    ఐఫోన్ 14 Pro డిస్ప్లే సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న ఆపిల్ సంస్థ ఐఫోన్
    2023 MacBook Pro, Mac miniను ప్రకటించిన ఆపిల్ సంస్థ ల్యాప్ టాప్

    వ్యాపారం

    ఆరుసార్లు పెరిగిన తర్వాత, రెపో రేటును 6.5% నుండి పెంచని ఆర్‌బిఐ ఆర్ బి ఐ
    రష్యా చమురు భారతదేశం ద్వారా యూరప్‌లోకి బ్యాక్‌డోర్‌ ద్వారా ప్రవేశం ఆటో మొబైల్
    రాహుల్ గాంధీ విదేశాల్లో కలిసే 'అవాంఛనీయ వ్యాపారులు' ఎవరు? రాహుల్ గాంధీ
    కారణం లేకుండానే బ్రియాన్ హంఫ్రీస్‌ను సీఈఓగా తొలగించిన కాగ్నిజెంట్ తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025