మే 16న వచ్చే Garena Free Fire MAX కోడ్‌లను ఇలా రీడీమ్ చేసుకోండి
మే 16న వచ్చే Garena ఫ్రీ ఫైర్ మాక్స్ రీడీమ్ కోడ్‌లను జారీ చేశారు. ప్లేయర్‌లు ప్రస్తుతం వాటిని ఉచితంగా పొందవచ్చు. ఈ కోడ్‌లను రెడీమ్ చేసుకోవడం వల్ల బోనస్‌లు, ఇతర బహుమతులను పొందవచ్చు. ఈ కోడ్‌లను రెడీమ్ చేసుకోవడం ద్వారా ప్లేయర్లు తమ ఆయుధశాలను నిర్మించుకోవడంతో పాటు ప్రత్యర్థులతో పోరాడి వారిపై ఆధిపత్యం సాధించడంలో సహాయపడతాయి. Garena Free Fire MAX అనేది వర్చువల్ బ్యాటిల్ రాయల్ గేమ్. Garena Free Fire కంటే మెరుగైన వెర్షన్, ఉత్తమ గ్రాఫిక్ అనుభవనాన్ని అందజేస్తుంది. గేమ్ రీడీమ్ కోడ్‌లు ఆల్ఫాన్యూమరిక్, 12అంకెల సంఖ్యలను కలిగి ఉంటాయి. నేటి రివార్డ్‌ల సమూహాన్ని క్లెయిమ్ చేయడానికి మీరు రిడీమ్ పేజీని సందర్శించి, కోడ్‌లను రీడీమ్ చేయడమే.
రెడీమ్ చేసుకునే కోడ్‌లు ఇవే
UVX9PYZV54AC, BR43FMAPYEZZ, NPYFATT3HGSQ, FFCMCPSGC9XZ, MCPW2D2WKWF2, GCNVA2PDRGRZ, 4ST1ZTBE2RP9, B3G7A22TWDR7X, 6KWMFJVMQYG, FF7MUY4ME6SC, MCPW2D1U3XA3, FFCMCPSEN5MX, HNC95435FAGJ 1: https://reward.ff.garena.com/en ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా గేమ్ రిడెంప్షన్ వెబ్‌సైట్‌ను సందర్శించండి. 2: Facebook, Google, Twitter, Apple ID, Huawei ID, VKని ఉపయోగించి మీ గేమ్ ఖాతాకు లాగిన్ అవ్వండి. 3: మీరు ఇప్పుడు ఏదైనా రీడీమ్ కోడ్‌లను టెక్స్ట్ బాక్స్‌లో నమోదు చేసి, ఆపై కన్ఫర్మ్ బటన్‌పై క్లిక్ చేయాలి. 4: విజయవంతమైన రీడెంప్షన్ విషయంలో రివార్డ్‌లు 24 గంటలలోపు మీ మెయిల్ విభాగంలో కనపడుతాయి.