NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / భారత్ 6G విజన్: భారతదేశంలో త్వరలోనే 6G రానుంది
    తదుపరి వార్తా కథనం
    భారత్ 6G విజన్: భారతదేశంలో త్వరలోనే  6G రానుంది
    6G గరిష్టంగా సెకనుకు ఒక టెరాబిట్ వేగంతో పనిచేస్తుంది

    భారత్ 6G విజన్: భారతదేశంలో త్వరలోనే 6G రానుంది

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 23, 2023
    06:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశం హై-స్పీడ్ ఇంటర్నెట్ విప్లవం తర్వాతి దశలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. 5Gని ప్రవేశపెట్టిన ఐదు నెలల తర్వాత, భారతదేశం తన 6G విజన్‌ని ప్రకటించింది. న్యూఢిల్లీలో కొత్త ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ (ITU) ఏరియా కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత్ 6G విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించి, 6G టెస్ట్‌బెడ్‌ను ప్రారంభించారు.

    భారతదేశం అక్టోబరు 2022లో 5Gని ప్రారంభించింది. అప్పటి నుండి, భారతీయ టెలికాం కంపెనీలు సాంకేతికతను దేశవ్యాప్తంగా విస్తరింస్తున్నాయి 5G అద్భుతమైన వేగం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. భారతదేశానికి ఆర్థిక వ్యవస్థకు 5G భారీ ఊతమిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి దశలో, 2023-2025 నుండి అన్వేషణాత్మక ఆలోచనలు, ప్రమాదకర మార్గాలు, ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ పరీక్షలకు ప్రాధాన్యత ఇస్తుంది.

    టెక్నాలజీ

    6G గరిష్టంగా సెకనుకు ఒక టెరాబిట్ వేగంతో పనిచేస్తుంది

    కొత్త 6G టెస్ట్‌బెడ్ స్టార్టప్‌లు, పరిశోధకులు, పరిశ్రమల కోసం పరిశోధన, అభివృద్ధికు వేదికను అందిస్తుంది. టెస్ట్‌బెడ్‌ను ఐఐటీల కన్సార్టియం అభివృద్ధి చేస్తోంది. 6G 5G కంటే వేగంగా, మరింత సురక్షితంగా ఉంటుంది. ప్రస్తుత అంచనాల ఆధారంగా, 6G గరిష్టంగా సెకనుకు ఒక టెరాబిట్ వేగంతో దూసుకుపోతుంది.

    AI/ML, ఆగ్మెంటెడ్ వర్చువల్ రియాలిటీ, రోబోటిక్స్ మొబైల్ ఎడ్జ్ కంప్యూటింగ్ వంటి భవిష్యత్ అన్వేషణలలో టెక్నాలజీ కీలకం అవుతుంది. శాటిలైట్ కమ్యూనికేషన్, టెరెస్ట్రియల్ నెట్‌వర్క్‌ల కోసం 6G ఒక కన్వర్జెన్స్ ప్లాట్‌ఫారమ్‌గా భావిస్తున్నారు. ఉపగ్రహాలను ఉపయోగించుకోవడం వల్ల డిజిటల్ ప్రపంచంపై 6G ప్రభావాన్ని పెంచే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెక్నాలజీ
    భారతదేశం
    ప్రకటన
    ఫీచర్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    టెక్నాలజీ

    ఆధార్ కార్డ్ పోయిందా, అయితే ఇలా చేయండి ఆధార్ కార్డ్
    టాటా పంచ్ కు పోటీగా మైక్రో SUVను లాంచ్ చేయనున్న హ్యుందాయ్ ఇండియా ఆటో మొబైల్
    ట్విట్టర్ కమ్యూనిటీ నోట్స్ అంటే ఏమిటి దీనికి సహకారం ఎలా అందించాలి ట్విట్టర్
    మార్చి 15న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్

    భారతదేశం

    Fake News: నోబెల్ బహుమతికి ప్రధాని మోదీ బలమైన పోటీదారు అని చెప్పలేదు: అస్లే టోజే నరేంద్ర మోదీ
    మార్చి 17న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    ఎంట్రీ-లెవల్ జీప్ కంపాస్ కంటే టాప్-ఎండ్ కియా సెల్టోస్ X-లైన్ మెరుగ్గా ఉంటుందా ఆటో మొబైల్
    నథింగ్ ఇయర్ (2) ఇయర్‌బడ్‌లు ఫీచర్స్ గురించి తెలుసుకోండి టెక్నాలజీ

    ప్రకటన

    విజయవంతమైన పెట్టుబడిదారులుగా మారిన నటీనటులు వ్యాపారం
    ఈరోజు ప్రారంభం కానున్న లోటస్ చాక్లెట్ ఓపెన్ ఆఫర్ వ్యాపారం
    Ernie బాట్ నిరాశపరచడంతో పతనమైన బైడు షేర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    ఫెరారీ సరికొత్త ఎంట్రీ-లెవల్ కన్వర్టిబుల్ కారు రోమా స్పైడర్ ఫీచర్స్ ఆటో మొబైల్

    ఫీచర్

    భారతదేశంలో విడుదలైన 2023 కవాసకి వెర్సిస్ 1000 ఆటో మొబైల్
    టాప్-ఎండ్ కియా కేరెన్స్ కంటే ఎంట్రీ-లెవల్ టయోటా ఇన్నోవా క్రిస్టా మెరుగ్గా ఉంటుందా ఆటో మొబైల్
    బి ఎం డబ్ల్యూ R18 బైక్ లో ఉన్న టాప్ 5 ఫీచర్లు గురించి తెలుసుకుందాం బి ఎం డబ్ల్యూ
    Realme C33 2023 v/s POCO C55 ఏది కొనడం మంచిది స్మార్ట్ ఫోన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025