NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / భారతదేశంలో మరో 50 కొత్త నగరాల్లో 5G సేవలు ప్రారంభించిన జియో
    టెక్నాలజీ

    భారతదేశంలో మరో 50 కొత్త నగరాల్లో 5G సేవలు ప్రారంభించిన జియో

    భారతదేశంలో మరో 50 కొత్త నగరాల్లో 5G సేవలు ప్రారంభించిన జియో
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 25, 2023, 11:59 am 1 నిమి చదవండి
    భారతదేశంలో మరో 50 కొత్త నగరాల్లో 5G సేవలు ప్రారంభించిన జియో
    దశలవారీగా తన 5G సేవలను విడుదల చేస్తున్న జియో

    రిలయన్స్ జియో తన 5G సేవలను 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మరో 50 నగరాల్లో ప్రారంభించింది, దీనితో భారతదేశంలో 5G మొత్తం 184 నగరాలో అందుబాటులో ఉంది. జియో తన 5G సేవలను దశలవారీగా విడుదల చేస్తోంది. డిసెంబర్ 2023 నాటికి దేశం మొత్తాన్ని కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మంగళవారం జియో తన 5G సేవలను 50 కొత్త నగరాల్లో మొదలుపెట్టింది. టెల్కో ప్రకారం.ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా 5G సేవల అతిపెద్ద రోల్‌అవుట్‌లలో ఒకటిగా నిలిచింది. జియో True 5G 4G నెట్‌వర్క్ భాగాలతో సంబంధం లేకుండా స్వతంత్ర 5G టెక్నాలజీపై పనిచేస్తుంది. ఇది మెరుగైన డౌన్‌లోడ్, అప్‌లోడ్ వేగాన్ని అందిస్తుంది.

    ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం, విజయనగరం సహ 7 నగరాల్లో 5G సేవలు ప్రారంభించిన జియో

    జియో True 5G ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కడప, నరసరావుపేట, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరం. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్, కోర్బా , రాజ్‌నంద్‌గావ్. హర్యానాలోని అంబాలా, బహదూర్‌ఘర్, హిసార్, కర్నాల్, పానిపట్, రోహ్‌తక్, సిర్సా మరియు సోనిపట్. కర్ణాటకలోని బాగల్‌కోట్, చిక్కమగళూరు, హాసన్, మాండ్య, తుమకూరు. మహారాష్ట్రలోని కొల్హాపూర్, నాందేడ్-వాఘాలా, సాంగ్లీ, అస్సాంలోని నాగోన్, జార్ఖండ్‌లోని ధన్‌బాద్.ఒడిశాలోని బాలాసోర్, బరిపడ, భద్రక్, ఝర్సుగూడ, పూరి, సంబల్పూర్. రాజస్థాన్‌లోని బికనీర్, కోటా, తమిళనాడులోని ధర్మపురి, ఈరోడ్, తూత్తుకుడి. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ, అలీఘర్, మొరాదాబాద్,సహరాన్‌పూర్. పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్, దుర్గాపూర్. పుదుచ్చేరిలో, పంజాబ్‌లోని అమృత్‌సర్, తెలంగాణలో నల్గొండ, కేరళలోని అలప్పుళ,గోవాలోని పనాజీ.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    Nishkala Sathivada
    Nishkala Sathivada
    Mail
    తాజా
    భారతదేశం
    రిలయెన్స్
    జియో
    ప్లాన్

    తాజా

    ప్రాణాలతో ఆడుకోకండి, మరణంపై వచ్చిన ఫేక్ వార్తలపై కోటశ్రీనివాసరావు స్పందన తెలుగు సినిమా
    హోండా షైన్ 100 vs హీరో స్ప్లెండర్ ప్లస్ ఫీచర్స్ తెలుసుకుందాం ఆటో మొబైల్
    హ్యారీ పోటర్, స్టార్ వార్స్ చిత్రాల్లో నటించిన పాల్ గ్రాంట్ కన్నుమూత సినిమా
    'అక్రమ అరెస్టులు, మైనార్టీలపై దాడులు'; భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై అమెరికా సంచలన నివేదిక భారతదేశం

    భారతదేశం

    మార్చి 21న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    మార్చి 21న లాంచ్ కానున్న కొత్త హ్యుందాయ్ వెర్నా ఆటో మొబైల్
    భారతదేశంలో పోయిన లేదా దొంగిలించిన ఫోన్‌లను కనుగొనడానికి సహాయం చేస్తున్న ప్రభుత్వం ప్రభుత్వం
    రెండు కీలక ఒప్పందాలపై జపాన్-భారత్ సంతకాలు; ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలుపై ఒప్పందం జపాన్

    రిలయెన్స్

    ముఖేష్ అంబానీపై అభిమానానికి 5 కారణాలు చెప్పిన RPSG గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ గోయెంకా ముకేష్ అంబానీ
    భారతదేశంలో క్యాంపాను మళ్ళీ ప్రారంభించిన రిలయన్స్ ప్రకటన
    Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ ముకేష్ అంబానీ
    అందుబాటు ధరకు జీన్ టెస్టింగ్ కిట్‌ను విడుదల చేయనున్న రిలయన్స్ టెక్నాలజీ

    జియో

    60 మిలియన్ డాలర్లకు అమెరికా సంస్థ మిమోసాను కొనుగోలు చేసిన జియో భారతదేశం
    20 నగరాల్లో జియో, హరిద్వార్‌లో ఎయిర్ టెల్ 5G సేవలు ప్రారంభించాయి భారతదేశం
    వినియోగదారుల కోసం అందుబాటులో ఉండే రీఛార్జ్ ప్లాన్‌లు అమలుచేస్తున్న రిలయన్స్ జియో ప్లాన్
    ప్రేమికుల రోజు కోసం జియో ప్రకటించిన సరికొత్త ఆఫర్లు టెలికాం సంస్థ

    ప్లాన్

    ఎయిర్ టెల్ అందిస్తున్న ఉత్తమ అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లు ఎయిర్ టెల్
    మన నికర విలువ ఎందుకు తెలుసుకోవాలి నికర విలువ
    UPI LITEని మొదలుపెట్టిన పేటియం పేమెంట్స్ బ్యాంక్ పేటియం
    వార్షిక ప్లాన్ తో ఉచిత ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌ని అందిస్తున్న ఎయిర్‌టెల్ ఎయిర్ టెల్

    టెక్నాలజీ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Science Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023