NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి
    బిజినెస్

    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి

    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 12, 2023, 04:47 pm 1 నిమి చదవండి
    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి
    ఈ రెండు 5G సేవలను అక్టోబర్ 2022లో ప్రారంభించాయి

    రిలయన్స్ జియో తన 5G సేవలను ఉత్తరాఖండ్‌కు అందుబాటులోకి తెచ్చింది. అర్హత ఉన్న వినియోగదారులు జియో వెల్‌కమ్ ఆఫర్ ద్వారా ఆహ్వానించబడటంతో పాటు ఉచితంగా 1Gbps వేగంతో అపరిమిత డేటాను పొందుతారు. భారతీ ఎయిర్‌టెల్ తన 5G నెట్‌వర్క్‌ను కొచ్చిలో మొదలుపెట్టింది. వినియోగదారులు అదనపు ఖర్చు లేకుండా 4G కంటే 20-30 రెట్లు వేగవంతమైన వేగంతో 5G వాడుకోవచ్చు. జియో డిసెంబర్ 2023 నాటికి భారతదేశంలో 5Gను పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇటీవల తన ప్రీపెయిడ్ వినియోగదారులకు '5G అప్‌గ్రేడ్' డేటా ప్లాన్‌ను ప్రకటించింది. ఎయిర్‌టెల్ కూడా తన 5G నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. మార్చి 2024 నాటికి దేశం మొత్తం విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

    5G నెట్‌వర్క్‌ని యాక్సెస్ చేయడానికి కొత్త SIMని కొనుగోలు చేయవలసిన అవసరం లేదు

    జియో 5G ప్లస్ ఉత్తరాఖండ్‌లో డెహ్రాడూన్ నుండి మనా వరకు అందుబాటులో ఉంది. ప్రస్తుత పెట్టుబడి రూ. 4,950 కోట్లకి అదనంగా మరో రూ. 650 కోట్లు, ఉత్తరాఖండ్‌లో స్టాండ్-ఎలోన్ 5G నెట్‌వర్క్‌ని అమలు చేయడంలో ఖర్చు చేస్తుంది. ఎయిర్ టెల్ 5G ప్లస్ కొచ్చిలో పనంపిల్లి నగర్, రావిపురం, జవహర్ నగర్, కడవంతర, కచేరిపడి, కలూర్, ఎలమక్కర, ఎర్నాకులం టౌన్ హాల్, ఎర్నాకులం KSRTC జంక్షన్, ఎడపల్లి, MG రోడ్, పలరివట్టం NH, Vopymptilavanur, Thopymptilavanurలో ప్రారంభించింది. 5G నెట్‌వర్క్‌ని యాక్సెస్ చేయడానికి కొత్త SIMని కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. కాకపోతే 5G సేవలను ఆస్వాదించడానికి స్మార్ట్‌ఫోన్‌ను తాజా సాఫ్ట్‌వేర్‌కి అప్‌గ్రేడ్ చేయాలి.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    ధర
    ఎయిర్ టెల్
    జియో
    ప్లాన్

    తాజా

    ప్రయోగం తర్వాత కక్ష్యను చేరుకోవడంలో విఫలమైన ప్రపంచంలోని మొదటి 3డి-ప్రింటెడ్ రాకెట్ టెక్నాలజీ
    IPL: పంజాబ్ కింగ్స్ కి బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం ఐపీఎల్
    శుక్ర గ్రహాన్ని అన్వేషించే మిషన్‌ 2028లో ప్రారంభం: ఇస్రో ఛైర్మన్ ఇస్రో
    అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో కొత్త వివాదం; టిప్పు సుల్తాన్‌ను ఎవరు చంపారు? కర్ణాటక

    ధర

    2023 హోండా సిటీ కంటే 2023 హ్యుందాయ్ వెర్నా మెరుగైన ఎంపిక ఆటో మొబైల్
    భారతదేశంలో అమ్మకాలు ప్రారంభించిన iQOO Z7 స్మార్ట్ ఫోన్
    హోండా షైన్ 100 vs హీరో స్ప్లెండర్ ప్లస్ ఫీచర్స్ తెలుసుకుందాం ఆటో మొబైల్
    మార్చి 21న లాంచ్ కానున్న కొత్త హ్యుందాయ్ వెర్నా ఆటో మొబైల్

    ఎయిర్ టెల్

    ఎయిర్ టెల్ అందిస్తున్న ఉత్తమ అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లు ప్లాన్
    20 నగరాల్లో జియో, హరిద్వార్‌లో ఎయిర్ టెల్ 5G సేవలు ప్రారంభించాయి జియో
    పశ్చిమ బెంగాల్‌లోని 15 కొత్త నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G టెలికాం సంస్థ
    బిహార్, ఒడిశాలో మరికొన్ని ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ 5జీ సేవలు ప్రారంభం బిహార్

    జియో

    60 మిలియన్ డాలర్లకు అమెరికా సంస్థ మిమోసాను కొనుగోలు చేసిన జియో భారతదేశం
    వినియోగదారుల కోసం అందుబాటులో ఉండే రీఛార్జ్ ప్లాన్‌లు అమలుచేస్తున్న రిలయన్స్ జియో ప్లాన్
    ప్రేమికుల రోజు కోసం జియో ప్రకటించిన సరికొత్త ఆఫర్లు టెలికాం సంస్థ
    రిలయన్స్ జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు, డేటా, కాలింగ్ ప్రయోజనాలను తెలుసుకుందాం ప్లాన్

    ప్లాన్

    మన నికర విలువ ఎందుకు తెలుసుకోవాలి నికర విలువ
    UPI LITEని మొదలుపెట్టిన పేటియం పేమెంట్స్ బ్యాంక్ పేటియం
    వార్షిక ప్లాన్ తో ఉచిత ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌ని అందిస్తున్న ఎయిర్‌టెల్ ఎయిర్ టెల్
    ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్-ఫోకస్డ్ టిప్పింగ్ ఫీచర్ యాక్సెస్‌ను విస్తరిస్తున్న మెటా మెటా

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023