NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / రూ. 61కు '5G అప్‌గ్రేడ్' ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించిన జియో
    బిజినెస్

    రూ. 61కు '5G అప్‌గ్రేడ్' ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించిన జియో

    రూ. 61కు '5G అప్‌గ్రేడ్' ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించిన జియో
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 10, 2023, 04:33 pm 1 నిమి చదవండి
    రూ. 61కు  '5G అప్‌గ్రేడ్' ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించిన జియో
    ఈ కొత్త '5G అప్‌గ్రేడ్' ప్లాన్ ధర రూ. 61

    రిలయన్స్ జియో కొత్త '5G అప్‌గ్రేడ్' ప్రీపెయిడ్ ప్లాన్‌ను రూ. 61కు అందిస్తుంది. ఈ కొత్త ప్యాక్ 6GB హై-స్పీడ్ 4G డేటాను అందించడంతో పాటు అర్హత ఉన్న వినియోగదారులకు అంటే జియో 5G సేవకు సపోర్ట్ చేసే ఫోన్ తో పాటు జియో వెల్‌కమ్ ఆఫర్ ద్వారా ఆహ్వానించబడినట్లయితే అపరిమిత 5G డేటా యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. బేస్ ప్లాన్‌ల జాబితాను ఇక్కడ చూడండి. తాజా '5G అప్‌గ్రేడ్' ప్లాన్ ప్రస్తుతం ఉన్న రూ. 119, రూ. 149, రూ. 179, రూ. 199,రూ. 209. జియో ప్లాన్‌లకు వర్తిస్తుంది. 6GB డేటా పరిమితి గడువు ముగిసిన తర్వాత, వేగం 64kbpsకి తగ్గుతుంది.

    ఎయిర్‌టెల్, జియో తమ 5G సేవలను అక్టోబర్ 2022లో ప్రారంభించాయి

    డిసెంబర్ 2023 నాటికి దాదాపు భారతదేశం అంతటా విస్తరించాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది ప్రస్తుతం, భారతదేశం అంతటా 72 నగరాలు, పట్టణాలలో తన 5G సేవలు అందుబాటులో ఉన్నాయని జియో తెలిపింది. జనవరిలో, 5G నెట్‌వర్క్‌ను కటక్, భువనేశ్వర్, గ్వాలియర్, జబల్‌పూర్, లూథియానా, సిలిగురికి కూడా విడుదల చేసింది. ఎయిర్‌టెల్, జియో తమ 5G సేవలను అక్టోబర్ 2022లో ప్రారంభించాయి. జియో True 5G స్వతంత్ర 5G సాంకేతికతతో పనిచేస్తుంది, అయితే ఎయిర్ టెల్ నెట్‌వర్క్ భాగాలను ఉపయోగించుకునే నాన్-స్టాండలోన్ 5G సాంకేతికతను ఉపయోగిస్తుంది. జియో, ఎయిర్‌టెల్ తమ కవరేజీని విస్తరించే క్రమంలో మార్చి 2024 నాటికి 100-150 మిలియన్ల మొబైల్ ఫోన్ వినియోగదారులను 5Gకి మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    భారతదేశం
    వ్యాపారం
    జియో
    ప్లాన్

    తాజా

    ప్రకాష్ రాజ్ బర్త్ డే: ప్రకాష్ రాజ్ నటించిన తెలుగు సినిమాల్లోని చెప్పుకోదగ్గ తండ్రి పాత్రలు తెలుగు సినిమా
    బీజేపీకి ముందు దేశంలో 'డర్టీ పాలిటిక్స్‌', మేం వచ్చాక రాజకీయ దృక్కోణాన్ని మార్చేశాం: ప్రధాని మోదీ కర్ణాటక
    ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం మరో 4లక్షల మంది సైనికులను రష్యా నియామకం! ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడంటున్న నారా రోహిత్ జూనియర్ ఎన్టీఆర్

    భారతదేశం

    గ్లోబల్ మార్కెట్లో విడుదల కానున్న ASUS ROG ఫోన్ 7, 7 అల్టిమేట్ స్మార్ట్ ఫోన్
    సురక్షితమైన సోషల్ మీడియా అనుభవం కోసం కొత్త ఫీచర్లను ప్రకటించిన కూ సోషల్ మీడియా
    రోజుకు 3GB డేటాను అందించే రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు జియో
    శాన్‌ఫ్రాన్సిస్కో: 'ఖలిస్థానీ' అనుకూల శక్తులకు వ్యతిరేకంగా ప్రవాస భారతీయుల శాంతి ర్యాలీ అమెరికా

    వ్యాపారం

    లోటస్ సర్జికల్స్‌ను కొనుగోలు చేయనున్న TII, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ ఒప్పందం
    తక్కువ వాల్యుయేషన్‌తో $250 మిలియన్లను సేకరిస్తోన్న BYJU'S ప్రకటన
    తాజా హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత $500మిలియన్లు కోల్పోయిన జాక్ డోర్సీ ప్రకటన
    క్రిప్టోలో పెట్టుబడి పెట్టి ఇబ్బందుల్లో పడిన ప్రముఖులు క్రిప్టో కరెన్సీ

    జియో

    IPL 2023 ప్రారంభానికి ముందే అపరిమిత క్రికెట్ ప్లాన్‌లను ప్రకటించిన రిలయన్స్ జియో రిలయెన్స్
    60 మిలియన్ డాలర్లకు అమెరికా సంస్థ మిమోసాను కొనుగోలు చేసిన జియో టెలికాం సంస్థ
    20 నగరాల్లో జియో, హరిద్వార్‌లో ఎయిర్ టెల్ 5G సేవలు ప్రారంభించాయి టెలికాం సంస్థ
    వినియోగదారుల కోసం అందుబాటులో ఉండే రీఛార్జ్ ప్లాన్‌లు అమలుచేస్తున్న రిలయన్స్ జియో ప్లాన్

    ప్లాన్

    ఎయిర్ టెల్ అందిస్తున్న ఉత్తమ అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లు ఎయిర్ టెల్
    మన నికర విలువ ఎందుకు తెలుసుకోవాలి నికర విలువ
    UPI LITEని మొదలుపెట్టిన పేటియం పేమెంట్స్ బ్యాంక్ పేటియం
    వార్షిక ప్లాన్ తో ఉచిత ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌ని అందిస్తున్న ఎయిర్‌టెల్ ఎయిర్ టెల్

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023