NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / మెటా నుండి సరికొత్త ఏఐ: ఛాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ లకు భిన్నంగా సరికొత్త మోడల్ 
    తదుపరి వార్తా కథనం
    మెటా నుండి సరికొత్త ఏఐ: ఛాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ లకు భిన్నంగా సరికొత్త మోడల్ 
    సరికొత్త ఏఐ మోడల్ ని తీసుకొచ్చిన మెటా

    మెటా నుండి సరికొత్త ఏఐ: ఛాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ లకు భిన్నంగా సరికొత్త మోడల్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 19, 2023
    11:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పరుగెడుతోంది. కృత్రిమ మేధను వేగవంతం చేయడానికి మానవ మేధస్సు విపరీతంగా పనిచేస్తోంది.

    ఇప్పటికే ఛాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ వంటివి అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండింటికి పోటీగా ఫేస్ బుక్ సంస్థ మెటా నుండి సరికొత్త ఏఐ మోడల్ వచ్చింది.

    ఈ మోడల్ ని ఉచితంగా అందరికీ అందుబాటులో ఉంచారు. ఛాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ అనేవి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. మానవ మేధస్సును అనుకరిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తాయి.

    దీనికి భిన్నంగా ఏఐ జనరేటివ్ ప్రోడక్టులను వినియోగదారులకు ప్రత్యక్షంగా అందించకుండా రీసెర్చర్ల కోసం లామా అనే లాంగ్వేజ్ మోడల్ ని డెవలప్ చేసింది మెటా.

    Details

    వ్యాపారాలకు అందుబాటులో ఉన్న లామా 2 

    లామా అనేది ఓపెన్ సోర్స్. లామాలో జరిగే పనులన్నీ డెవలపర్లకు అందుబాటులో ఉంటాయి.

    ఈ పనులను ఎప్పుడు కావాలంటే అప్పుడు సవరించుకునే అవకాశం కూడా ఉంది. దీనివల్ల సాఫ్ట్ వేర్ ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటుందని, కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తుందని మార్క్ జుకర్ బర్గ్ తెలియజేసారు.

    డెవలపర్లకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది కాబట్టి సేఫ్టీ ఉంటుందని, ఎలాంటి సమస్యలు ఎదురైనా సులభంగా పరిష్కరించే అవకాశం ఉంటుందని జుకర్ బర్గ్ అన్నారు.

    ప్రస్తుతం మెటాకు చెందిన లామా 2ని డౌన్లోడ్ చేసుకోవచ్చని, లేదంటే మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ సర్వీసుతో, ఏ బిజినెస్ కైనా లామా 2 ని ఉపయోగించవచ్చని మెటా తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెక్నాలజీ
    వ్యాపారం

    తాజా

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ
    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ

    టెక్నాలజీ

    భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన నోకియా C12 ప్లస్ స్మార్ట్ ఫోన్
    ఫిబ్రవరి 2023లో 45 లక్షలకు పైగా భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సాప్ వాట్సాప్
    SBI బ్యాంక్ UPI, నెట్ బ్యాంకింగ్ సేవలలో సర్వర్ అంతరాయంతో నష్టపోతున్న వినియోగదారులు బ్యాంక్
    ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ చెల్లించడానికి నిరాకరిస్తున్న టాప్ సెలబ్రిటీలు, సంస్థలు ట్విట్టర్

    వ్యాపారం

    పడిపోతున్నషేర్ల వలన రుణ చెల్లింపు ఆందోళనలపై వచ్చిన నివేదికలను ఖండించిన అదానీ అదానీ గ్రూప్
    ఇకపై ఖరీదైనవిగా మారనున్న ఆన్‌లైన్ చెల్లింపులు ప్రకటన
    ఏప్రిల్ 1 నుండి 12% పెరగనున్న అవసరమైన మందుల ధరలు భారతదేశం
    142 మంది భారత సిబ్బందిని తొలగించిన మైక్రోసాఫ్ట్ గిట్‌హబ్ ఉద్యోగుల తొలగింపు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025