NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / చంద్రయాన్-3: చంద్రుని ఉపరితలంపై 'సహజ' ప్రకంపనలు..? :ఇస్రో  
    తదుపరి వార్తా కథనం
    చంద్రయాన్-3: చంద్రుని ఉపరితలంపై 'సహజ' ప్రకంపనలు..? :ఇస్రో  
    చంద్రయాన్-3: చంద్రుని ఉపరితలంపై 'సహజ' ప్రకంపనలు..? :ఇస్రో

    చంద్రయాన్-3: చంద్రుని ఉపరితలంపై 'సహజ' ప్రకంపనలు..? :ఇస్రో  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 31, 2023
    11:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్‌లోని ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ పేలోడ్ ఆగస్టు 26న చంద్రుని ఉపరితలంపై సంభవించిన సహజ సంఘటనను రికార్డ్ చేసింది, దీని మూలం ఇంకా పరిశోధనలో ఉందని ఇస్రో తెలిపింది.ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ (ILSA) ప్రాథమిక లక్ష్యం సహజ భూకంపాలు, ప్రభావాలు, కృత్రిమ సంఘటనల ద్వారా ఉత్పన్నమయ్యే భూకంపాలను నమోదు చెయ్యడం.

    ఆగస్టు 25న చంద్రుని ఉపరితలంపై రోవర్ కదలిక ప్రకంపనలను కూడా ILSA నమోదు చేసింది.రోవర్ కదలికకు ILSA ప్రతిస్పందనను రికార్డ్ చేసిన యాక్సలరేషన్ టైం గ్రాఫ్‌ను అంతరిక్ష సంస్థ పంచుకుంది.ఈ మేరకు ఇస్రో ఓ ట్వీట్‌ చేసింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఇస్రో చేసిన ట్వీట్ 

    Chandrayaan-3 Mission:
    In-situ Scientific Experiments

    Instrument for the Lunar Seismic Activity (ILSA) payload on Chandrayaan 3 Lander
    -- the first Micro Electro Mechanical Systems (MEMS) technology-based instrument on the moon --
    has recorded the movements of Rover and other… pic.twitter.com/Sjd5K14hPl

    — ISRO (@isro) August 31, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రయాన్-3

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    చంద్రయాన్-3

    చంద్రయాన్‌-3పై ప్రకాశ్ రాజ్ వివాదాస్పద ట్వీట్..  కేసు నమోదు తాజా వార్తలు
    చంద్రయాన్-3పై స్పందించిన సునీత విలియమ్స్.. చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు వెల్లడి భారతదేశం
    ఒడిశా బీచ్‌లో అబ్బురపరిచే 'చంద్రయాన్-3' సైకత శిల్పం ఒడిశా
    చంద్రయాన్-3: చారిత్రక ఘట్టానికి అంతా సిద్ధం.. ప్రపంచం చూపు భారత్ వైపు ఇస్రో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025