స్క్రబ్ టైఫస్: వార్తలు
Scrub Typhus: రాష్ట్రంలో 2 వేలకు మించి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు.. 22కు చేరిన మరణాలు
ఏపీ రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి పాజిటివ్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి.
Guntur GGH: ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు.. మరో ఇద్దరు మహిళల మృతి
గుంటూరు శివారులో మెలియాయిడోసిస్ వ్యాధి కలిగిన బాధ ఇంకా పూర్తిగా నెమ్మదిగా తగ్గకముందే, రాష్ట్రంలో మరో కొత్త వ్యాధి ఆవిర్భవించింది.