NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ప్రాథమిక దర్యాప్తు తర్వాత బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు చేస్తాం 
    తదుపరి వార్తా కథనం
    ప్రాథమిక దర్యాప్తు తర్వాత బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు చేస్తాం 
    బిజేపీ ఎంపి బ్రిజ్ భూషణ్ సింగ్

    ప్రాథమిక దర్యాప్తు తర్వాత బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు చేస్తాం 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 26, 2023
    03:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నాలుగు రోజులగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు.

    అతనిపై ఎఫ్ఆర్ నమోదు చేయాలని కోరుతూ ఏడుగురు మహిళా రెజ్లర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు స్పందించి ఢిల్లీ పోలీసులకు నోటిసులిచ్చింది.

    తాజాగా ఢిల్లీ పోలీసులు బుధవారం కోర్టుకు వివరణ ఇచ్చారు. కేసు నమోదుకు ముందు కొంత ప్రాథమిక దర్యాప్తు చేయాల్సి ఉంటుందని పోలీసులు తెలియజేశారు. ఢిల్లీ పోలీసుల తరుపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత్ కోర్టుకు తెలియజేశాడు.

    Details

    రెజ్లర్ల పిటిషన్ పై ఏప్రిల్ 26న విచారణ

    ఎఫ్‌ఆర్ నమోదు చేయడానికి ముందు కొంత దర్యాప్తు చేయాలని తాము భావిస్తున్నామని, నేరుగా ఎఫ్ఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు చెబితే తాము ఆలాగే చేస్తామని, అయితే పోలీసులు ఎఫ్ఆర్ నమోదు చేయాలేదనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించకూడదని తుషార్ మెహతా కోర్టుకు విన్నవించాడు.

    డివై. చంద్రచూడ్ నేతృత్వంలో ఏప్రిల్ 28న విచారణ జరగనుందని, ఆ రోజున పోలీసులు తమ అభిప్రాయాలను కోర్టుకు తెలియజేసే అవకాశం ఉంది. రెజ్లర్ల పిటిషన్ పై వచ్చే శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.

    మరోపక్క బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేసేంతవరకు తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని రెజ్లర్లు స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రెజ్లింగ్
    సుప్రీంకోర్టు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    రెజ్లింగ్

    అనురాగ్ ఠాకూర్‌తో భారత రెజ్లర్ల సమావేశం, డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్ అనురాగ్ సింగ్ ఠాకూర్
    డబ్ల్యూఎఫ్‌ఐ వివాదం: విచారణ పూర్తయ్యే వరకు బ్రిజ్ భూషణ్ పదవిలో ఉండరు: అనురాగ్ ఠాకూర్ అనురాగ్ సింగ్ ఠాకూర్
    రెజర్ల ఆందోళనపై ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు సుప్రీంకోర్టు

    సుప్రీంకోర్టు

    యూపీ: అక్రమ ఆయుధాల నివారణకు తీసుకుంటున్న చర్యలేంటి? రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఉత్తర్‌ప్రదేశ్
    అదానీ గ్రూప్ వ్యవహారంపై కేంద్రానికి గట్టి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు అదానీ గ్రూప్
    'శివసేన' పార్టీ గుర్తుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ ఠాక్రే- రేపు విచారణ శివసేన
    హిజాబ్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్ణాటక విద్యార్థినులు; బెంచ్ ఏర్పాటుకు సీజేఐ హామీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025