Suresh Raina Brithday : సురేష్ రైనాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన బీసీసీఐ
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా మాజీ బ్యాటర్ సురేష్ రైనా (Suresh Raina) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
భారత జట్టు తరుఫున ఎన్నో కీలక ఇన్నింగ్స్ లు ఆడి మరుపురాని విజయాలను అందించాడు.
ఇప్పటివరకూ టీమిండియా తరుపున 322 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు.
అందులో మొత్తం 7998 పరుగులు చేశాడు. ఇవాళ ఆయన పుట్టిన రోజు.
మిస్టర్ ఐపీఎల్ గా పేరొందిన ఈ ప్లేయర్ చైన్నై సూపర్ కింగ్స్ తరుపున ప్రాతినిధ్యం వహించాడు.
2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్ ట్రోఫీలో రైనా కీలక పాత్ర పోషించాడు.
పుట్టినరోజు సందర్భంగా బీసీసీఐ (BCCI) ట్విట్టర్ వేదికగా సురేష్ రైనా కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ఈ పోస్టు వైరల్‌గా మారింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సురేష్ రైనాకు బర్త్ డే విషెస్ తెలిపిన బీసీసీఐ
322 intl. matches
— BCCI (@BCCI) November 27, 2023
7988 intl. runs 👏
2011 World Cup & 2013 Champions Trophy-winner 🏆
Here's wishing @ImRaina a very Happy Birthday 🎂👏 #TeamIndia pic.twitter.com/ithikNsU5b