NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / భారత హాకీ ఇండియా జట్టుకు నగదు బహుమతి
    తదుపరి వార్తా కథనం
    భారత హాకీ ఇండియా జట్టుకు నగదు బహుమతి
    భారత్ హాకీ జట్టు

    భారత హాకీ ఇండియా జట్టుకు నగదు బహుమతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 29, 2022
    05:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్ హాకీ ఇండియా సరికొత్త నిర్ణయం తీసుకుంది. హాకీని మరింత ప్రోత్సహించేలా జట్టులోకి సభ్యులకు నగదును బహుమతిని ప్రకటించింది. ప్రస్తుతం నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా పలువురు అభినందనలు తెలుపుతూ ట్విట్స్ చేస్తున్నారు. జనవరిలో జరిగే FIH పురుషుల ప్రపంచ కప్ 2023 భువనేశ్వర్-రూర్కెలాలో జరగనుంది.

    బంగారు పతకం సాధించిన హర్మన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలోని జట్టు సభ్యులు ఒక్కొక్కరికి రూ.25 లక్షల రివార్డును అందజేయనుంది. అదే విధంగా సహాయక సిబ్బంది సభ్యులకు ఒక్కొక్కరికి రూ.5లక్షలు నగదు ఇవ్వనున్నట్లు హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ భోలానాథ్ సింగ్ పేర్కొన్నారు.

    భారత్ చివరిసారిగా 1975లో మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి ప్రపంచ కప్ సాధించిన విషయం తెలిసిందే.

    భారత్ హాకీ జట్టు

    భారత్ హాకీ జట్టులోని సభ్యులు

    భారత పురుషుల హాకీ జట్టు భారతదేశానికి గర్వకారణం, వారు క్రీడల్లో మరెన్నో పతకాలు సాధించాలి. వారిని మరింత ప్రోత్సహించడానికి, మేము జట్టు కోసం ఈ బహుమతిని ప్రకటించాం. హర్మన్‌ప్రీత్ చాలా సమర్థులు, అని హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ భోలానాథ్ సింగ్ అన్నారు.

    ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో భారత్ గతంలో మూడు పతకాలు సాధించింది. 1971లో జరిగిన ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో మొదటి ఎడిషన్‌లో కాంస్య పతకాన్ని నమోదు చేసింది.

    భారత జట్టు: క్రిషన్ బహదూర్ పాఠక్, శ్రీజేష్ పరాట్టు రవీంద్రన్, జర్మన్‌ప్రీత్, సురేందర్‌కుమార్, హర్మన్‌ప్రీత్, వరుణ్ కుమార్, అమిత్‌రోహిదాస్, సంజీప్‌క్సేస్, మన్‌ప్రీత్, హార్దిక్, నీలకంఠశర్మ, షంషేర్‌సింగ్, వివేక్‌సాగర్, ఆకాశ్‌దీప్ సింగ్, సింగ్, లలిత్‌కుమార్ ఉపాధ్యాయ్, అభిషేక్, సుఖ్జీత్ సింగ్, రాజ్‌కుమార్, జుగ్రాజ్‌సింగ్

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రపంచం
    భారతదేశం

    తాజా

    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్
    Nara Rohit: ఈ ఏడాది అక్టోబర్‌లోనే నా పెళ్లి: నారా రోహిత్ నారా రోహిత్

    ప్రపంచం

    వేలంలో అధిక ధరకు అమ్ముడుపోయిన అటగాళ్లు వీరే.. క్రికెట్
    భారత్ హాకీ జట్టు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ సింగ్ క్రీడలు
    నికోలస్ పూరన్ దమ్మున్న అటగాడు : గౌతమ్ గంభీర్ క్రికెట్
    'పూరన్.. యూనివర్శనల్ బాస్ నుండి తీసుకున్న అప్పు తిరిగిచ్చేయాలి': క్రిస్ గేల్ క్రికెట్

    భారతదేశం

    రామానుజన్ నంబర్ 1729 కి ఉన్న విశేషం తెలుసుకోవాల్సిందే సినిమా
    మంచి ఉద్యోగం వదులుకోని.. సన్యాసిగా మారుతున్న యువ శాస్త్రవేత్త భారతదేశం
    PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు వ్యాపారం
    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ రాజస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025