NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / చైన్నై సూపర్ కింగ్స్ తో కీలక పోరుకు సిద్ధమైన రాజస్థాన్ రాయల్స్ 
    తదుపరి వార్తా కథనం
    చైన్నై సూపర్ కింగ్స్ తో కీలక పోరుకు సిద్ధమైన రాజస్థాన్ రాయల్స్ 
    రాజస్థాన్ తో పోరుకు సిద్ధమైన చైన్నై

    చైన్నై సూపర్ కింగ్స్ తో కీలక పోరుకు సిద్ధమైన రాజస్థాన్ రాయల్స్ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 27, 2023
    02:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 37వ మ్యాచ్ లో చైన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి.

    ఈ మ్యాచ్ లో జైపూర్ లోని సువాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరగనుంది. రాజస్థాన్ రెండు వరుస ఓటముల తర్వాత ప్రస్తుతం చైన్నైతో కీలక పోరుకు సిద్ధమైంది.

    ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి విజయాల బాట పట్టాలని సంజుశాంసన్ సేన తహతహలాడుతోంది.

    ఈ సీజన్ లో రాజస్థాన్ ఏడు మ్యాచ్ లో నాలుగు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించిన చైన్నై ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.

    Details

    విజయంపై ఇరు జట్లు ధీమా

    చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌ల్లో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కాన్వే, అజింక్యా రహానే, శివమ్ దూబే అద్భుత ఫామ్ తో చైన్నై బ్యాటింగ్ పటిష్టంగా ఉంది.

    మరోపక్క కోల్ కతా నైటరైడర్స్ పక్క జోసన్ రాయ్ భీకర్ ఫామ్ తో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాడు. ఇక బౌలర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, సుయాష్ శర్మ వికెట్లు తీస్తూ కోల్కతా జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నారు.

    రాజస్థాన్: యశస్వి జైస్వాల్, పడిక్కల్, హెట్మెయర్, అశ్విన్, హోల్డర్, బట్లర్, శాంసన్(C), జురెల్, బౌల్ట్, చాహల్, సందీప్ శర్మ

    చైన్నై: గైక్వాడ్, కాన్వే, రాయుడు, రహానే, మొయిన్ అలీ, జడేజా, దుబే, ధోని(C), దేశ్‌పాండే, పతిరణ,తీక్షణ

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్ రాయల్స్
    చైన్నై సూపర్ కింగ్స్

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    రాజస్థాన్ రాయల్స్

    ఐపీఎల్ 2023: ఆడిన మొదటి బంతికే కెమెరాను పగులకొట్టిన జోరూట్ క్రికెట్
    ఐపీఎల్‌లో యుజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించే అవకాశం ఐపీఎల్
    IPL 2023 : రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్‌ను చూస్తే వణుకు పుట్టాల్సిందే..! ఐపీఎల్
    ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చాహెల్ సంచలన రికార్డు ఐపీఎల్

    చైన్నై సూపర్ కింగ్స్

    Ben Stokes: ఐపీఎల్‌లో మొత్తం మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటా ఐపీఎల్
    భారీ సిక్సర్‌తో విరుచుకుపడ్డ ధోని.. చైన్నై ఫ్యాన్స్ హ్యాపీ క్రికెట్
    వామ్మో ధోని.. ఆ కండలతో కొడితే సిక్సర్ల వరదే..! క్రికెట్
    IPL: చైన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025