NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Srilanka: శ్రీలంక మాజీ క్రికెటర్ నిరోషన దారుణ హత్య.. స్థానిక మీడియా ప్రకటన
    తదుపరి వార్తా కథనం
    Srilanka: శ్రీలంక మాజీ క్రికెటర్ నిరోషన దారుణ హత్య.. స్థానిక మీడియా ప్రకటన
    Srilanka: శ్రీలంక మాజీ క్రికెటర్ నిరోషన దారుణ హత్య.. స్థానిక మీడియా ప్రకటన

    Srilanka: శ్రీలంక మాజీ క్రికెటర్ నిరోషన దారుణ హత్య.. స్థానిక మీడియా ప్రకటన

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jul 17, 2024
    03:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శ్రీలంక మాజీ క్రికెటర్ ధామిక నిరోషన(41) దారుణ హత్యకు గురయ్యాడు.

    భార్య, పిల్లల ఎదుటే ఓ దుండగుడు అతన్ని దారుణంగా కాల్పి చంపాడు.

    మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.శ్రీలంకలోని గాలె జిల్లాలోని అంబాలన్‌గోడా ప్రాంతంలో ధామిక కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నాడు.

    మంగళవారం రాత్రి ఓ వ్యక్తి అతడి ఇంట్లోకి చొరబడి ధామిక నిరోషనపై దాడి చేశాడు.

    అతడి కుటుంబ సభ్యుల ముందే తుపాకీతో కాల్పలు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

    ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ధామిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు

    #1

    ధామిక 2000 సంవత్సరంలో శ్రీలంక అండర్ 19 జట్టు‌కు సారథి

    సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

    కాల్పులకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు మీడియాకు వెల్లడించారు.

    ధామిక 2000 సంవత్సరంలో శ్రీలంక అండర్ 19 జట్టు‌కు సారథి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ అయిన ధామిక 2000 సంవత్సరంలో శ్రీలంక అండర్ 19 జట్టు‌కు సారథిగా వ్యవహరించాడు.

    రెండేళ్ల పాటు వన్డేలు, టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.ఆ తర్వాత కొంతకాలం ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించిన ధామిక.. వ్యక్తిగత కారణాలతో 20 ఏళ్ల వయసులోనే క్రికెట్‌ను వదిలేశాడు.

    అతని అకాల మరణం పట్ల శ్రీలంక క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శ్రీలంక
    క్రికెట్

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    శ్రీలంక

    దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో శ్రీలంక అధ్యక్షుడుని కలిసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి   మమతా బెనర్జీ
    Pak vs SL: భారత్‌తో ఫైనల్‌లో తలపడేదెవరు? నేడు పాక్, శ్రీలంక మధ్య మ్యాచ్ పాకిస్థాన్
    Asia Cup: పాక్-శ్రీలంక మ్యాచ్ రద్దయితే ఫైనల్‌లో ఇండియాతో తలపడే జట్టు ఇదే  పాకిస్థాన్
    Asia Cup 2023: ఉత్కంఠ పోరులో పాక్‌పై శ్రీలంక విజయం.. ఇక భారత్‌తో ఫైనల్లో ఢీ  పాకిస్థాన్

    క్రికెట్

    WPL-2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ పూర్తి షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 23న తొలి మ్యాచ్  ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    IND vs ENG: రెండో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్‌ ఎంపికపై ఇమామ్ కీలక కామెంట్స్  పాకిస్థాన్
    Jay Shah: మరోసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా జే షా నియామకం  క్రీడలు
    Australian Cricket Awards 2024 Winners: మిచెల్ మార్ష్ నుండి ఆష్లీ గార్డనర్ వరకు - అవార్డ్స్ లిస్ట్ ఇదే ఆస్ట్రేలియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025