NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ధోనీ ఫ్యాన్స్‌లో ఇతని కంటే అదృష్టవంతుడు ఉండడేమో!
    క్రీడలు

    ధోనీ ఫ్యాన్స్‌లో ఇతని కంటే అదృష్టవంతుడు ఉండడేమో!

    ధోనీ ఫ్యాన్స్‌లో ఇతని కంటే అదృష్టవంతుడు ఉండడేమో!
    వ్రాసిన వారు Naveen Stalin
    Dec 20, 2022, 07:01 pm 0 నిమి చదవండి
    ధోనీ ఫ్యాన్స్‌లో ఇతని కంటే అదృష్టవంతుడు ఉండడేమో!
    ఫ్యాన్ టీ షర్ట్‌పై ధోనీ సంతకం

    భారత జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండేళ్ల క్రితమే రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ.. అభిమానులు ఇంకా ధోనీని గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తున్నారు. అలాగే ధోని కూడా తన అభిమానుల పట్ల ప్రత్యేక కృతజ్ఞతతో ఉంటాడు. తాజాగా ధోనీ.. తన అభిమానికి ఇచ్చిన ఆటోగ్రాఫ్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇటీవల ధోనీ వింబుల్డన్ చూసేందుకు యూకే వెళ్లారు. అక్కడ ఓ అభిమాని ఆటోగ్రాఫ్ అడిగాడు. దీంతో ధోనీ అభిమాని కోరిక మేరకు అతని టీషర్ట్‌పై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు . ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

    ఎల్లలు దాటిన ధోనీ అభిమానం..

    ధోనీకి అభిమానులు ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్నారనడానికి తాజాగా జరిగిన సంఘటనే నిదర్శనం. సమకాలిన దేశీయ క్రికెట్లో సచిన్ తర్వాత.. ఆ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న ఆటగాడు ధోనీ ఒక్కడే. అతడు సాధించిన ఘనతలే.. ధోనీని దిగ్గజాల సరసన చేర్చాయి. ధోనీ తన 15 ఏళ్ల కెరీర్‌లో టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, వన్డే ప్రపంచ కప్‌ను దేశానికి అందించాడు. ఈ ఫీట్ సాధించిన ఏకైక కెప్టెన్ ధోనీ మాత్రమే. బ్యాటింగ్, అసాధారణ వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    ఓటిటి
    ప్రైమ్

    తాజా

    IPL2023 Opening Ceremony: ఐపిఎల్ ఆరంభ వేడుకలలో తెలుగు పాటల హవా ఐపీఎల్
    ప్రేరణ: ప్రతీ అనుభవాన్ని మనసులో దాచుకుంటే ఆనందకరమైన జ్ఞాపకాలకు చోటుండదు ప్రేరణ
    టేకిలా తర్వాత, గిగాబియర్‌ను ప్రారంభించిన టెస్లా ఎలోన్ మస్క్
    2023 ఫారిన్ ట్రేడ్ పాలసీని ఆవిష్కరించిన కేంద్ర ప్రభుత్వం వ్యాపారం

    ఓటిటి

    రానా నాయుడు సిరీస్: నెట్ ఫ్లిక్స్ కఠిన నిర్ణయం, తెలుగు ఆడియో మాయం వెంకటేష్
    ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, స్పెషల్ గా తెలుగు డాక్యుమెంటరీ సినిమా
    కబ్జా మూవీ: వందకోట్ల సినిమా 20రోజుల్లోనే ఓటీటీలోకి, స్ట్రీమింగ్ ఎక్కడంటే సినిమా
    పులిమేక నుండి రిలీజైన ట్విస్ట్: సీరియల్ కిల్లర్ గా అందాల రాక్షసి సినిమా

    ప్రైమ్

    ఓటీటీ లోకి వచ్చేస్తున్న బలగం, ఈరోజు రాత్రి నుండే స్ట్రీమింగ్ ఓటిటి
    ఓటీటీ లో రేపు సినిమాల వెల్లువ, ఒక్కరోజే 10కి పైగా సినిమాలు ఓటిటి
    ఈ వారం ఓటీటీలో ఏ సినిమా చూడాలో అర్థం కావట్లేదా? ఈ లిస్ట్ చూడండి ఓటిటి
    ఓటీటీలోకి వస్తున్న కళ్యాణ్ రామ్ అమిగోస్, స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ? ఓటిటి

    క్రీడలు వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Sports Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023