NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / FA కప్ సెమీ-ఫైనల్స్ ఎప్పుడంటే..?
    తదుపరి వార్తా కథనం
    FA కప్ సెమీ-ఫైనల్స్ ఎప్పుడంటే..?
    మార్చి 19న FA కప్ సెమీ ఫైనల్స్

    FA కప్ సెమీ-ఫైనల్స్ ఎప్పుడంటే..?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 18, 2023
    05:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    FA కప్ 2022-23 సెమీ-ఫైనల్స్ మార్చి 19 జరగనుంది. ఇప్పటికే ఎనిమిది ఇంగ్లీష్ ఫుట్ బాల్ జట్లు క్వాలిఫై అయ్యాయి. ప్రస్తుతం ట్రోఫీ కోసం ఆ జట్లు పోటీ పడనున్నాయి.

    క్వార్టర్-ఫైనల్స్‌లో ఈ జట్లు తలపడనున్నాయి. మాంచెస్టర్ సిటీ vs బర్న్లీ, షెఫీల్డ్ యునైటెడ్ vs బ్లాక్‌బర్న్ రోవర్స్, బ్రైటన్ vs గ్రిమ్స్బీ, మాంచెస్టర్ యునైటెడ్ vs ఫుల్హామ్ జట్లు అమీతుమీ తలపడనున్నాయి.

    FA కప్ 2022-23 సెమీ-ఫైనల్ కోసం ఇంకా తేదీని ప్రకటించలేదు. బ్రైటన్, గ్రిమ్స్‌బీ మ్యాచ్ ముగిసిన తర్వాత జరుగుతుందని భావిస్తున్నారు. ఈ మ్యాచ్ ఆదివారం రాత్రి 9.30 గంటలకు ముగియనుంది

    FA కప్ సెమీఫైనల్స్

    ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో లైవ్ చూసే అవకాశం

    FA కప్ సెమీ-ఫైనల్స్ డ్రా టెలికాస్ట్, FA కప్ సెమీ-ఫైనల్ డ్రా మ్యాచ్ BBC Oneలో ప్రత్యక్ష ప్రసారం కానుది. UK వీక్షకులు టీవీలో డ్రా మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుంది.

    భారతదేశంలో ఎఫ్ఎ కప్ సెమీ-ఫైనల్స్ డ్రా లైవ్ స్ట్రీమింగ్ కోసం ఎమిరేట్స్ FA కప్ సోషల్ మీడియా ఛానెల్‌ల ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని చేయనున్నాయి. FA కప్ ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో మార్చి 19న చూసే అవకాశం ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఫుట్ బాల్
    ప్రపంచం

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    ఫుట్ బాల్

    న్యూకాజిల్‌తో పోరుకు సిద్ధమైన మాంచెస్టర్ యునైటెడ్ మంచెస్టర్ సిటీ
    మూడువారాలు పాటు ఆటకు దూరం కానున్న ఎంబాపే ప్రపంచం
    గాబ్రియేల్ మార్టినెల్లి ఆర్సెనల్‌తో కొత్త ఒప్పందం క్రికెట్
    ప్రీమియర్ లీగ్‌లో డ్రాగా ముగిసిన ఫుల్‌హామ్, చెల్సియా మ్యాచ్ చెల్సియా

    ప్రపంచం

    వెస్ట్ హామ్‌పై 2-0 తేడాతో స్పర్స్ విజయం ఫుట్ బాల్
    IMF ప్రకారం 2023లో గ్లోబల్ గ్రోత్‌లో 50%కి పైగా భారత్, చైనాల సహకారం వ్యాపారం
    వారంలో నాలుగు రోజులు పనిచేయడమే మంచిదంటున్న ట్రయల్ వ్యాపారం
    ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో టాప్ 29 స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025