NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / సూర్యకుమార్ యాదవ్‌పై విమర్శలు చేసిన మాజీ క్రికెటర్
    తదుపరి వార్తా కథనం
    సూర్యకుమార్ యాదవ్‌పై విమర్శలు చేసిన మాజీ క్రికెటర్
    వన్డేల్లో విఫలమవుతున్న సూర్యకుమార్ యాదవ్

    సూర్యకుమార్ యాదవ్‌పై విమర్శలు చేసిన మాజీ క్రికెటర్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 24, 2023
    11:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా విఫలమవుతున్న సూర్యకుమార్ యాదవ్‌కు టీమిండియా మేనేజేమెంట్ అవకాశాలు ఇవ్వడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

    చివరి వన్డేలో గోల్డన్ డక్ గా వెనుతిరిగాడు..అంతకముందు వాంఖడే, విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి రెండు వన్డేల్లోనూ సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. గతేడాది టీ20ల్లో రెడ్ హాట్ ఫామ్‌లో అతన్ని వన్డేలు, టెస్టులకు ఎంపిక చేశారు.

    టీ20ల్లో మంచి ఫామ్ లో ఉన్నా.. వన్డేల్లో సూర్యకుమార్ విఫలమవుతున్నారు. ఇప్పటివరకూ 24 వన్డేల్లో కేవలం 433 రన్స్ మాత్రం చేశారు.

    అయితే దీన్ని మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణణ్ తీవ్రంగా తప్పుపట్టారు. కొందరు ప్లేయర్స్ కేజట్టులో రక్షణ ఉంటుందడానికి సూర్యకుమార్ పెద్ద ఉదాహరణ అని పేర్కొన్నారు.

    టీమిండియా

    నాలుగో స్థానం బ్యాటర్ ఎంపికపై కసరత్తు

    టీ20 క్రికెట్, వన్డే క్రికెట్ పూర్తిగా వేరు అని, టీ20 ప్రదర్శన చూసి ఓ ప్లేయర్ ణు అన్ని ఫార్మాట్లకు ఎంపిక చేయడం సరికాదని, వినూత్మమైన షాట్లు ఆటడానికి గొప్ప సామర్థ్యం అవసరమని, కానీ ప్రతిసారి అలా అడితే సులువుగా ఔట్ అవుతారని లక్ష్మణ్ శివరామకృష్ణణ్ పేర్కొన్నారు.

    ప్రస్తుతం 2019 వరల్డ్ కప్ లో నాలుగో నెంబర్ లో బ్యాటర్ లేకపోవడం టీమిండియాకు పెద్ద సమస్యగా మారింది. ఆ స్థానంలో సూర్యకుమార్ రాణించడం లేదు.

    శ్రేయస్ అయ్యర్ గాయం మరింత ఎక్కువ కావడంతో అతను ఐపీఎల్ కూడా తప్పుకున్నారు. నాలుగో నంబర్ లో సరైన బ్యాటర్ ను కనిపెట్టడం టీమిండియాకు పెద్ద సవాల్ గా మారింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సూర్యకుమార్ యాదవ్
    క్రికెట్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    సూర్యకుమార్ యాదవ్

    నాన్న వైస్ కెప్టెన్ అని మెసేజ్ పంపాడు : సూర్యకుమార్ యాదవ్ క్రికెట్
    ప్రతిష్టాత్మక అవార్డు రేసులో సూర్య, స్మృతి క్రికెట్
    నంబర్‌వన్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ క్రికెట్
    అక్షర్ ఆటకు అభిమానులు ఫిదా క్రికెట్

    క్రికెట్

    నెదర్లాండ్స్ తరుపున ఆడనని స్పష్టం చేసిన డచ్ బాక్సర్ బాక్సింగ్
    మార్ష్, హెడ్ సూపర్ ఇన్నింగ్స్, ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ టీమిండియా
    శ్రీలంక లెజెండ్ అర్జున రణతుంగ రికార్డును అధిగమించిన దినేష్ చండిమాల్ శ్రీలంక
    టెస్టుల్లో ధనంజయ డి సిల్వా అద్భుత ఘనత శ్రీలంక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025