NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా చైనా గ్రాండ్ మాస్టర్ 
    తదుపరి వార్తా కథనం
    ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా చైనా గ్రాండ్ మాస్టర్ 
    విజేతగా నిలిచిన డింగ్ లిరిన్

    ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా చైనా గ్రాండ్ మాస్టర్ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 01, 2023
    10:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ గా మరో కొత్త ఛాంపియన్ అవతరించాడు. గత కొన్నేళ్లుగా ఛాంపియన్ షిప్ లో మాగ్నస్ కార్లసన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇకపై రెండేళ్ల పాటు చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్ ఉండనున్నాడు.

    రష్యా ఆటగాడు నెపోమ్మిషోని టైబ్రేక్ లో 2.5-1.5 తో ఓడించి.. ప్రపంచ చెస్ కిరీటాన్ని చైనా ఆటగాడు లిరిన్ గెలుచుకున్నాడు.

    భారత్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఆసియా నుంచి చెస్ విజేతగా లిరిన్ నిలిచాడు. 14 గేమ్ ల పాటు సాగిన ఈ సమరంలో చివరికి లిరన్ విజయం సాధించడం విశేషం.

    Details

    నాలుగో గేమ్ లో టైటిల్ ను సొంతం చేసుకున్న లిరిన్

    14 గేముల్లో లిరిన్-ఇయాన్ చెరో ఏడు గేమ్ లు నెగ్గారు. దీంతో విజేతను తేల్చడానికి ఆదివారం టైబ్రేక్ నిర్వహించారు. టైబ్రేక్ ర్యాపిడ్ పద్ధతిలో జరిగిన నాలుగు గేమ్ ల్లో తొలి మూడు గేమ్ లు డ్రా అయ్యాయి.

    నాలుగో గేమ్ ను లో సత్తా చాటి లిరిన్ టైటిల్ సొంతం చేసుకున్నారు. మహిళల ప్రపంచ ఛాంపియన్ టైటిల్ (వెన్‌జువాన్) కూడా చైనా ఖాతాలో ఉండడం విశేషం.

    డింగ్ లిరిన్ గెలుపుతో పదేళ్ల కార్లసన్ ఏకచక్రాధిపత్యానికి తెరపడింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్పోర్ట్స్
    ప్రపంచం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    స్పోర్ట్స్

    అనురాగ్ ఠాకూర్‌తో భారత రెజ్లర్ల సమావేశం, డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్ అనురాగ్ సింగ్ ఠాకూర్
    ఆస్ట్రేలియా ఓపెన్స్‌లో సెమీ ఫైనల్స్ కు చేరుకున్న ఎలెనా రైబాకినా బ్యాట్మింటన్
    భారత్ జిమ్మాస్ట్ దీపా కర్మాకర్‌పై నిషేధం ప్రపంచం
    క్రీడారంగంలో నారీమణుల సేవలకు సెల్యూట్ ప్రపంచం

    ప్రపంచం

    బ్మాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫామ్‌లోకి వచ్చేనా..? బ్యాడ్మింటన్
    ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీకి అరుదైన గౌరవం ఫుట్ బాల్
    ఆపిల్ Music క్లాసికల్ ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం ఆపిల్
    వరుస వైఫల్యాలతో తొలిసారి టాప్-10లో చోటు కోల్పోయిన పీవీ.సింధు బ్యాడ్మింటన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025