
Hardik Pandya: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రిలయన్స్ జట్టులోకి హార్దిక్ పాండ్యా
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024కి ముందు, ముంబయి ఇండియన్స్ అభిమానులకు శుభవార్త రాబోతోంది.
జట్టు కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా పూర్తిస్థాయిలో ఫిట్‌గా మారాడు. దీంతో సోమవారం ప్రొఫెషన్ క్రికెట్‌లోకి పునరాగమనం అయ్యాడు.
సోమవారం నుంచి డీవై పాటిల్ టీ-20 టోర్నమెంట్ జరగబోతోంది. ఈ టోర్నీలో రిలయన్స్ జట్టు కోసం పాండ్యా ఆడుతున్నాడు.
టోర్నీలో తొలి మ్యాచ్ రిలయన్స్ జట్టు, భారత్ పెట్రోలియం మధ్య జరుగుతోంది.
పూణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన 2023 ప్రపంచ కప్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పాండ్యా క్రికెట్ ఆడలేదు.
తాజాగా ఆయన కోలుకోవడంతో డీవై పాటిల్ టీ-20 టోర్నమెంట్‌లో రిలయన్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
డీవై టోర్నీలో పాండ్యా
HARDIK PANDYA IS BACK....!!!!
— Johns. (@CricCrazyJohns) February 26, 2024
- Hardik is leading Reliance 1 in the DY Patil T20 tournament. pic.twitter.com/hKnuArA5Wu