NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ICC: ఐసీసీ కొత్త చైర్మన్‌గా జై షా..
    తదుపరి వార్తా కథనం
    ICC: ఐసీసీ కొత్త చైర్మన్‌గా జై షా..

    ICC: ఐసీసీ కొత్త చైర్మన్‌గా జై షా..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 27, 2024
    08:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బోర్డ్‌ ఆఫ్‌ క్రికెట్ కౌన్సిల్ ఇండియా (బీసీసీఐ) కార్యదర్శిగా ఉన్న జై షా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

    ప్రస్తుత చైర్మన్‌ గ్రెగ్ బార్క్‌లే పదవీ కాలం నవంబర్‌‌ 30వ తేదీతో ముగియనుంది.

    మరోసారి కొనసాగడానికి ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు.

    దీంతో చైర్మన్‌గా జై షా ఎన్నిక ఏకగ్రీవమైంది. డిసెంబర్‌‌ 1వ తేదీన ఐసీసీ చైర్మన్‌గా జై షా బాధ్యతలు చేపట్టనున్నారు.

    Embed

    ఐసీసీ కొత్త చైర్మన్‌గా జై షా..

    BCCI Secretary Jay Shah has been elected unopposed as the next Independent Chair of the International Cricket Council (ICC). He will assume this role on December 1, 2024: ICC pic.twitter.com/W3ca8MMAYw— ANI (@ANI) August 27, 2024

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐసీసీ

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    ఐసీసీ

    భారత్ లో ప్రపంచకప్ ఆడేందుకు పాక్ మెలిక.. ఐసీసీ భేటీలో హైబ్రిడ్ మోడల్ కు పీసీబీ పట్టు టీమిండియా
    బీసీసీఐ ఖజానాకు కాసుల పంట.. ఐసీసీ నుంచి ఏడాదికి రూ.2వేల కోట్లు బీసీసీఐ
    బాలీవుడ్ బాద్ షా చేతిలో వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ షారుక్ ఖాన్
    టీ20ల్లో ప్రపంచ చరిత్ర రికార్డు సృష్టించిన మలేషియా బౌలర్ క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025