NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / క్రీడారంగంలో నారీమణుల సేవలకు సెల్యూట్
    తదుపరి వార్తా కథనం
    క్రీడారంగంలో నారీమణుల సేవలకు సెల్యూట్
    క్రీడారంగానికి ఎనలేని సేవలు చేసిన మహిళలు

    క్రీడారంగంలో నారీమణుల సేవలకు సెల్యూట్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 08, 2023
    08:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత క్రీడారంగంలో పురుషులతో సమానంగా మహిళలు దూసుకుపోతున్నారు. బాక్సింగ్ నుంచి క్రికెట్ దాకా భారత మహిళలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ క్రీడల్లో భారత తొలి మహిళలు ఎవరో ఓసారి చూద్దాం.

    నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం సాధించిన భారత తొలిమహిళగా కరణం మల్లీశర్వరి పేరు సంపాదించింది. మహిళల వెయిట్ లిప్టింగ్‌లో 69 కిలోల విభాగంలో మల్లీశ్వరి కాంస్య పతకం సాధించింది. మల్లీశ్వరి 11 స్వర్ణాలు, 29 అంతర్జాతీయ పతకాలు సాధించింది

    భారత మహిళా బాక్సింగ్ అంటే...మేరీ కోమ్ మాత్రమే.. ఒలింపిక్స్ బాక్సింగ్‌లో పతకం సాధించిన భారత తొలి మహిళా బాక్సర్‌గా నిలిచింది.

    పీవీ సింధు రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే

    మిథాలీరాజ్

    క్రికెట్లో 6వేల పరుగులు చేసిన మిథాలీరాజ్

    మిథాలీరాజ్ ప్రపంచ మహిళా క్రికెట్లో 6వేల పరుగులు సాధించిన ప్లేయర్‌గా రికార్డుకెక్కింది. ఇందులో ఆరు సెంచరీలు, 49 హాఫ్ సెంచరీలున్నాయి. 2017లో ఐసీసీ అత్యుత్తమ మహిళా వన్డే క్రికెటర్‌గా మిథాలీ అవార్డును అందుకుంది.

    భారత మహిళా బ్యాడ్మింటన్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది సైనా నెహ్వాల్.. ఆ తర్వాత పీవీ సింధు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సైనాకు తన కెరియర్ లో 21 అంతర్జాతీయ టైటిల్స్ సాధించిన రికార్డు ఉంది.

    భారత టెన్నిస్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత సానియాకు మాత్రమే దక్కుతుంది. డబ్లుటిఏ సింగిల్స్ టైటిల్, గ్రాండ్ స్లామ్ డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ సాధించిన భారత తొలి మహిళా టెన్నిస్ ప్లేయర్ సానియా మాత్రమే

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్పోర్ట్స్
    ప్రపంచం

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    స్పోర్ట్స్

    అనురాగ్ ఠాకూర్‌తో భారత రెజ్లర్ల సమావేశం, డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్ అనురాగ్ సింగ్ ఠాకూర్
    ఆస్ట్రేలియా ఓపెన్స్‌లో సెమీ ఫైనల్స్ కు చేరుకున్న ఎలెనా రైబాకినా బ్యాట్మింటన్
    భారత్ జిమ్మాస్ట్ దీపా కర్మాకర్‌పై నిషేధం ప్రపంచం

    ప్రపంచం

    1,000 మంది ఉద్యోగులను తొలగించనున్న యాహూ ఉద్యోగుల తొలగింపు
    పేరుతో పాటు కొత్త కుటుంబంలో భాగమైన సిరియా భూకంప శిథిలాలలో జన్మించిన శిశువు భూకంపం
    ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఖాతాలకు యాక్సెస్, రెండేళ్ల తరువాత పునరుద్ధరణ ఫేస్ బుక్
    ఇద్దరు మహిళల ఊపిరి నిలబెట్టిన రెస్క్యూ టీం జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025