NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / మూడువారాలు పాటు ఆటకు దూరం కానున్న ఎంబాపే
    తదుపరి వార్తా కథనం
    మూడువారాలు పాటు ఆటకు దూరం కానున్న ఎంబాపే
    పీఎస్‌జీ కోసం 25 మ్యాచ్‌ల్లో 26 గోల్స్ చేసిన ఎంబాపే

    మూడువారాలు పాటు ఆటకు దూరం కానున్న ఎంబాపే

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 03, 2023
    10:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఛాంపియన్స్ లీగ్ చివరి-16, ఫస్ట్-లెగ్ టై వర్సెస్ బేయర్న్ మ్యూనిచ్‌కు ఎంబాపే దూరమయ్యాడు. గాయంతో మోంట్‌పెల్లియర్‌తో జరిగిన పీఎస్‌జీ మ్యాచ్ ప్రారంభంలోనే పిచ్‌ను వదిలి బయటికి వెళ్లాడు. గాయం తీవ్రత వల్ల మూడువారాలు పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు వెల్లడించారు. లియోనెల్ మెస్సీ గోల్ చేయడంతో పీఎస్‌జీ 3-1తో మ్యాచ్‌ను గెలుచుకుంది.

    బేయర్న్‌తో జరిగే మ్యాచ్, ఫిబ్రవరి 8న మార్సెయిల్‌తో జరిగే ఫ్రెంచ్ కప్ టై, AS మొనాకోతో జరిగే లిగ్ 1 గేమ్‌ను నుండి కూడా ఎంబాపే తప్పుకున్నాడు.

    ఎంబాపే

    పీఎస్‌జీ తరుపున 196 గోల్స్ చేసిన ఎంబాపే

    ఎంబాపే ఈ సీజన్లో 26 మ్యాచ్‌ల్లో 25 గోల్స్ చేశారు. ఇందులో ఆరు అసిస్ట్‌లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా, అతను ఛాంపియన్స్ లీగ్ గ్రూప్ స్టేజ్‌లో పీఎస్‌జీ తరపున రాణించి, ఏడు గోల్స్ చేసి, మూడు అసిస్ట్‌లు సాధించడం విశేషం.

    లీగ్ 1లో ఇప్పటివరకు 13 గోల్స్, 2 అసిస్ట్‌లను సాధించాడు. మొత్తంగా ఎంబాపే తన కెరీర్‌లో పీఎస్‌జీ కోసం 196 గోల్స్ చేశాడు

    PSG గ్రూప్ హెచ్‌లో 14 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. పీఎస్‌జీ నాలుగు విజయాలు, రెండు డ్రాలను క్లెయిమ్ చేసింది. బేయర్న్ గ్రూప్ సిలో 100శాతం రికార్డుతో అగ్రస్థానంలో నిలిచింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఫుట్ బాల్
    ప్రపంచం

    తాజా

    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్
    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా
    Opal Suchata: 'ప్రభాస్‌ మూవీ చూడగానే రివ్యూ ఇస్తా' : ప్రపంచ సుందరి ప్రభాస్
    Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్‌.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ ఆపరేషన్‌ సిందూర్‌

    ఫుట్ బాల్

    ఫ్రెంచ్ ప్రపంచ కప్ విజేత బ్లైస్ మటుయిడి రిటైర్మెంట్ ప్రపంచం
    ధోని కూతురికి సర్‌ప్రైజ్ గిప్ట్‌ను పంపిన మెస్సీ క్రికెట్
    మెస్సీ పేరును వాడకూడదని.. అమల్లోకి చట్టం ప్రపంచం
    లెజండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ పీలే కన్నూమూత ప్రపంచం

    ప్రపంచం

    ఐఫోన్ 14 Pro డిస్ప్లే సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న ఆపిల్ సంస్థ ఆపిల్
    రెండో రౌండ్‌కు చేరుకున్న రష్యా స్టార్ మెద్వెదేవ్ టెన్నిస్
    హోరాహోరీ పోరులో మాటియో బెరెట్టినిపై ఆండ్రీ ముర్రే విజయం టెన్నిస్
    రెండో రౌండ్‌కు చేరుకున్న అలెగ్జాండర్ జ్వెరవ్ టెన్నిస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025