NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / లియోనెల్ మెస్సీ పీఎస్ నుంచి నిష్క్రమించనున్నారా..?
    తదుపరి వార్తా కథనం
    లియోనెల్ మెస్సీ పీఎస్ నుంచి నిష్క్రమించనున్నారా..?
    2022-23లో 13 గోల్స్, 13 అసిస్ట్‌లు సాధించాడు

    లియోనెల్ మెస్సీ పీఎస్ నుంచి నిష్క్రమించనున్నారా..?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 06, 2023
    05:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అర్జెంటీనా ఫుట్ బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ 2021లో వేసవిలో పీఎస్‌జీతో రెండేళ్లు ఒప్పందం కుదర్చుకున్న విషయం తెలిసిందే.

    ప్రస్తుతం గడవు ముగియడంతో తాను ఏ ఫ్రాంచేజీపై ఆసక్తి చూపుతాడో తెలియాల్సి ఉంది. మెస్సీ పీఎస్‌జీతో తన గడువును పొడిగించుకునే అవకాశం ఉంది.

    2022-23 సీజన్‌లో పీఎస్‌జీ తరుపున లియోనల్ మెస్సీ అద్భుతంగా రాణించాడు. మెస్సీ లీగ్ 1లో 13 గోల్స్, 13 అసిస్ట్‌లు సాధించాడు.

    అతను UEFA ఛాంపియన్స్ లీగ్‌లో నాలుగు గోల్స్, నాలుగు అసిస్ట్‌లు సాధించాడు.

    లియోనల్ మెస్సీ

    మెస్సీ కోసం పోటీపడుతున్న ఫ్రాంచేజీలు

    రొమానో ప్రకారం సౌదీఅరేబియా క్లబ్ అల్-హిలాల్ మెస్సీ కోసం ఎక్కువ మొత్తాన్ని ప్రతిపాదించింది. ఖతార్‌లో జరిగిన FIFA ప్రపంచ కప్ తర్వాత అల్‌నాసర్‌లో చేరిన ​​రొనాల్డోతో మళ్లీ పోటిపడే అవకాశం ఉంటుంది.

    అల్ నాసర్ కోసం రోనాల్డ్ 11 మ్యాచ్‌లో 11 గోల్స్ చేశాడు. మెస్సీ బార్కాకు తరుపున మళ్లీ ఆడే అవకాశం ఉందో లేదో స్పష్టం చెప్పలేం. మెస్సీ కోసం బిడ్ సమర్పించడానికి బార్సిలోనా ఎఫ్ఎఫ్‌పి కోసం వేచి ఉంది. ఇప్పటివరకూ దీనిపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.

    మెస్సీని బార్కా పొందాలంటే కీలకమైన ఆటగాళ్లను విక్రయించాల్సి ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఫుట్ బాల్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఫుట్ బాల్

    FA కప్ 2022-23లో షెఫీల్డ్ యునైటెడ్ విజయం ప్రపంచం
    ఫ్లెమెంగో‌ను ఓడించిన సౌదీ అరేబియా జట్టు ప్రపంచం
    ఆల్ టైమ్ లీడింగ్ స్కోరర్ గా లెబ్రాన్ జేమ్స్ ప్రపంచం
    డ్రాగా ముగిసిన ముంచెస్టర్ యునైటెడ్, లీడ్స్ యునైటెడ్ మ్యాచ్ ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025