
ధోని అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ఆగస్టు 15 కాదంట.. ఆ మ్యాచ్ రోజేనంట
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ వన్డే క్రికెట్ రిటైర్మెంట్ విషయంపై భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 ఆగస్ట్ 2023న అధికారికంగా క్రికెట్ కు గుడ్ బై చెప్పేశారు.
అయితే ఓ షోలో దీనిపై స్పందించిన ధోనీ, వాస్తవానికి తాను రిటైరైన తేదీ వేరే ఉందన్నారు. 2019లో మాంచెస్టర్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ధోని తన చివరి మ్యాచ్ న్యూజిలాండ్‌తో ఆడాడు.
ఆ మ్యాచులో కివీస్ పై భారత్ ఓడిపోయింది. దీంతో అదే రోజున అంతర్జాతీయ ఆటకు వీడ్కోలు పలికినట్లు ధోనీ స్పష్టం చేశారు.
భారత క్రికెట్ చరిత్రలోనే ధోని గ్రేట్ కెప్టెన్ కమ్ వికెట్ కీపర్. 3 ఐసీసీ టోర్నమెంట్‌లను గెలుచుకున్న ఏకైక టీమిండియా కెప్టెన్‌గా నిలిచిపోయారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోనీ ఎప్పుడు వైదొలిగారో తెలుసా
Q&A with @msdhoni
— Yash Jadhav (@farzi_rtist) October 26, 2023
Question: Few days back Sanjay Bangar shared a tweet saying Dhoni, Rishabh and Hardik couldn’t stop their tears. Is this true? pic.twitter.com/2Q9RQXz9Zb