NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఐపీఎల్లో ధోని కన్నా రోహిత్‌శర్మనే బెస్ట్ కెప్టెన్ : వీరేంద్ర సెహ్వాగ్
    తదుపరి వార్తా కథనం
    ఐపీఎల్లో ధోని కన్నా రోహిత్‌శర్మనే బెస్ట్ కెప్టెన్ : వీరేంద్ర సెహ్వాగ్
    రోహిత్ శర్మను పొగిడిన వీరేంద్ర సెహ్వాగ్

    ఐపీఎల్లో ధోని కన్నా రోహిత్‌శర్మనే బెస్ట్ కెప్టెన్ : వీరేంద్ర సెహ్వాగ్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 18, 2023
    11:10 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చైన్నై సూపర్ కింగ్స్‌కు ట్రోఫీలందించిన రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనిలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అని చెప్పడం కొంచెం కష్టమైన ప్రశ్న, కెప్టెన్ భారత జట్టుకు ధోని ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు. ముంబైకి రోహిత్ ఒంటోచెత్తో ట్రోఫీలందించిన ఘనత ఉంది. కాబట్టి ఇద్దరిలో ఎవరో గొప్పొ తేల్చడం కష్టమే.

    అయితే తాజాగా ఈ అంశంపై టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. ఐపీఎల్‌లో ధోని కంటే రోహిత్ శర్మనే బెస్ట్ కెప్టెన్ అని కితాబుఇచ్చాడు. గత 15 ఏళ్లలో ముంబైఇండియన్స్ ఐదు ట్రోఫీలు, చైన్నై సూపర్ కింగ్స్‌ నాలుగు టైటిళ్లు అందుకుంది. ఎవరు గొప్ప కెప్టెన్ అన్న విషయం నెంబర్లే చెబుతున్నాయని సెహ్వాగ్ తెలిపారు.

    ధోని

    ఐపీఎల్‌లో ధోనినే బెస్ట్ అన్న హర్భజన్ సింగ్

    అయితే, భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ధోనీనే ఐపిఎల్‌కు ఉత్తమ కెప్టెన్ అని చెప్పేశాడు. ఈ విషయంలో తాను ధోనికే ఓటేస్తానని హర్భజన్ స్పష్టం చేశాడు.

    ఫ్రాంచైజీని విజయవంతంగా నడిపించడంతో ధోని పాత్ర అమోఘమన్నారు. అతను జట్టుకు నాయకత్వం వహించిన తీరు అసాధారమని ప్రశంసించాడు. ఇతర జట్ల కెప్టెన్లు బాగా ఆడి టోర్నీలు సాధించారని, ఓవరాల్‌గా తన ఓటు ఖచ్చితంగా ధోనీకే పడుతుందని హర్భజన్ వెల్లడించారు.

    ట్రోఫీల పరంగా చూస్తే రోహిత్ శర్మ ఐదు, ధోనీ నాలుగు గెలిచారని, తాను రెండు జట్లకు ఆడానని హర్భజన్ గుర్తు చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్‌కు పదేళ్లు ఆడాను కాబట్టి తన గుండె ఇంకా అటువైపే కొట్టుకుంటోందని పేర్కొన్నాడు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రోహిత్ శర్మ
    ఐపీఎల్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    రోహిత్ శర్మ

    ధోని, కోహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్ ఐపీఎల్
    'టీమిండియా ఓపెనర్‌గా అతనే దమ్మునోడు' : గంభీర్ క్రికెట్
    ఇక రోహిత్, విరాట్ కోహ్లీల టీ20 కెరీర్ ముగిసినట్లేనా..? క్రికెట్
    రోహిత్ శర్మ సెంచరీ మిస్.. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బద్దలు క్రికెట్

    ఐపీఎల్

    దాదా ఈజ్ బ్యాక్.. ఐపీఎల్‌లోకి గంగూలీ రీ ఎంట్రీ క్రికెట్
    ఉమెన్స్ ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్‌కు రూ.7కోట్లు క్రికెట్
    నా ఆస్తులకు వారుసుడు రుచిర్, తక్షణమే అమల్లోకి వస్తుంది: లలిత్ మోదీ భారతదేశం
    పంజాబ్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ ప్లేయర్ క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025