NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / మరోసారి తెరపైకి సానియా మీర్జా-షోయాబ్ మాలిక్ విడాకులు.. ఇన్‌స్టాలో క్లారిటీ!
    తదుపరి వార్తా కథనం
    మరోసారి తెరపైకి సానియా మీర్జా-షోయాబ్ మాలిక్ విడాకులు.. ఇన్‌స్టాలో క్లారిటీ!
    మరోసారి తెరపైకి సానియా మీర్జా-షోయాబ్ మాలిక్ విడాకులు.. ఇన్‌స్టాలో క్లారిటీ!

    మరోసారి తెరపైకి సానియా మీర్జా-షోయాబ్ మాలిక్ విడాకులు.. ఇన్‌స్టాలో క్లారిటీ!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 03, 2023
    03:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయాబ్ మాలిక్ విడాకుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

    ఈ ఇద్దరూ విడిపోతున్నారంటూ గతేడాది నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

    షోయాబ్ ఇన్‌స్టాగ్రామ్ బయోలో కీలక మార్పు చేయడమే ఇందుకు కారణం.

    ఇటీవల కాలంలో అనేకమంది సెలబ్రిటీలు విడాకుల ప్రకటన ముందు ఇన్‌స్టాలో తమ జీవిత భాగస్వాముల ఫోటోలను తొలిగిస్తున్నారు.

    సోయాబ్ ఇన్ స్టాలో ఇదివరకు 'సానియా భర్త' అని రాసుండేది. ప్రస్తుతం దాని స్థానంలో 'ఓ భర్తకు తండ్రి' మాత్రమే అని ఉంచారు.ఈ నేపథ్యంలో విడాకుల వార్త హాట్ టాపిక్ అవుతోంది.

    Details

    ఇన్‌స్టా బయోలో 'సానియా భర్త' అన్న వ్యాక్యాన్ని తొలగించిన షోయబ్

    సానియా, షోయాబ్ 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇజాన్ మీర్జా మాలిక్ అనే కుమారుడు ఉన్నాడు. తొలినాళ్ల వీరి బంధం దృఢంగా సాగినా పలుమార్లు విడాకుల వార్తలు మీడియాలో జోరందుకున్నాయి.

    గతంలో ఈ వ్యాఖ్యలపై షోయాబ్ మాలిక్ ఓసారి స్పందించాడు. తాము కలిసే ఉన్నామని, వృత్తిపరంగా తామిద్దరం బిజీబిజీగా ఉండడం తమ బంధానికి ఓ సవాలుగా మారిందని అప్పట్లో పేర్కొన్నాడు.

    తాజాగా షోయాబ్ ఇన్ స్టా బయోకు చేసిన మార్పులతో మరోసారి విడాకుల వదంతుల వ్యవహరం తెరపైకి వచ్చింది. అయితే షోయాబ్, సానియా విడాకుల అంశంపై ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సానియా మీర్జా
    టెన్నిస్

    తాజా

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ
    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ

    సానియా మీర్జా

    ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్స్‌లో సానియా పరాజయం టెన్నిస్
    ఓటమితో టెన్నిస్‌కు సానియా మీర్జా గుడ్‌బై టెన్నిస్
    రిటైర్మెంట్ ప్రకటించినా.. మళ్లీ వింబుల్డన్ కోర్టులో పోటీకి సిద్ధమైన సానియా మీర్జా! టెన్నిస్

    టెన్నిస్

    ATP ర్యాంకింగ్స్‌లో కార్లోస్ అల్కరాజ్ మళ్లీ అగ్రస్థానం క్రికెట్
    Swiss Open: ఫ్రీ-క్వార్టర్ ఫైనల్లోకి పీవీ సింధు, ప్రణయ్ ప్రపంచం
    భారత స్టార్‌ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్‌, హెచ్‌.ఎస్‌ ప్రణయ్‌ అవుట్ ప్రపంచం
    మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్న జొకోవిచ్ ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025