NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / దాదా ఈజ్ బ్యాక్.. ఐపీఎల్‌లోకి గంగూలీ రీ ఎంట్రీ
    తదుపరి వార్తా కథనం
    దాదా ఈజ్ బ్యాక్.. ఐపీఎల్‌లోకి గంగూలీ రీ ఎంట్రీ
    సౌరబ్ గంగూలీ

    దాదా ఈజ్ బ్యాక్.. ఐపీఎల్‌లోకి గంగూలీ రీ ఎంట్రీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 03, 2023
    05:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్ క్రికెట్ దిగ్గజం సౌరబ్ గంగూలీ ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ విరమణ పొందారు. మళ్లీ ఐపీఎల్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఢిల్లీ కేపిటల్స్ హెడ్‌గా వస్తున్నట్లు సమాచారం. 2019 సీజన్‌లో గంగూలీ ఢిల్లీ కేపిటల్స్ అడ్వైజర్‌గా పనిచేశాడు. అదే ఏడాది అక్టోబరులో బీసీసీఐ అధ్యక్షుడయ్యాక డీసీ అడ్వైజర్ పదవికి గంగూలీ రాజీనామా చేశారు.

    బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ కాలం ఇటీవలే ముగయగా.. బోర్డుకు కొత్త అధ్యక్షుడగా మాజీ క్రికెట్ రోజర్ బిన్నీ ఎంపికైన విషయం తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ కు గతంలో గంగూలీ, రికి పాటింగ్ దగ్గరుండి పని చేశారు. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని ఢిల్లీ ప్లే ప్లేఆఫ్‌కు చేరడానికి కృషి చేశారు.

    ఐపీఎల్

    ఐపీఎల్ అధ్యక్ష పదవి తిరస్కరణ

    బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి ముందు గంగూలీకి ఐపీఎల్ చైర్మన్ పదవి ఆఫర్ వచ్చినా సున్నితంగా తిరస్కరించారు. బీసీసీఐ బాస్ గా పనిచేశాక దాని సబ్ కమిటీకి పనిచేయనని గంగూలీ స్పష్టం చేశాడు.

    ఢిల్లీ కేపిటల్స్ మేనేజ్‌మెంట్, ఆటగాళ్లతో గంగూలీకి మంచి సంబంధాలు ఉన్నాయి. 2019 ఐపీఎల్‌లో ఢిల్లీ కేపిటల్స్ విజయం సాధించిన తర్వాత రిషభ్ పంత్‌ ను గంగూలీ ఎత్తుకున్నాడు. అప్పట్లో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్
    క్రికెట్

    తాజా

    Ranyarao: రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు.. హోం మంత్రి పరమేశ్వరకు చెందిన విద్యాసంస్థలపై ఈడీ దాడులు  కర్ణాటక
    HariHara veeramallu: సలసల మరిగే రక్తమే.. పవన్ కళ్యాణ్‌ 'హరి హర వీరమల్లు' నుంచి పాట విడుదల!  హరిహర వీరమల్లు
    National Herald case: కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    Encounter: ఛత్తీస్‌గఢ్‌లో తుపాకుల మోత.. ఎన్‌కౌంటర్‌లో 28 మావోయిస్టుల మృతి ఛత్తీస్‌గఢ్

    ఐపీఎల్

    ధోని, కోహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్ రోహిత్ శర్మ

    క్రికెట్

    శిఖర్ ధావన్ కు ఎండ్ కార్డ్ పడినట్లేనా..? శిఖర్ ధావన్
    2022లో భారత్ క్రీడాకారుల చరిత్రాత్మకమైన విజయాలు భారతదేశం
    భారత్‌తో టెస్టు సిరీస్ ఓటమి.. బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ రాజీనామా బంగ్లాదేశ్
    ధోని కూతురికి సర్‌ప్రైజ్ గిప్ట్‌ను పంపిన మెస్సీ ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025