NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఐపీఎల్‌లో కొన్ని జట్లకు బ్యాడ్ న్యూస్
    తదుపరి వార్తా కథనం
    ఐపీఎల్‌లో కొన్ని జట్లకు బ్యాడ్ న్యూస్
    సన్ రైజర్స్ గా కెప్టెన్ భువనేశ్వర్ వ్యవహరించే అవకాశం

    ఐపీఎల్‌లో కొన్ని జట్లకు బ్యాడ్ న్యూస్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 09, 2023
    03:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో కొన్ని జట్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాళ్లు ఈ ఏడాది సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు.

    దక్షిణాఫ్రికా జట్లు స్వదేశంలో మార్చి 31 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నెదర్లాండ్స్‌తో రెండు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో తమ జట్టు స్టార్ ఆటగాళ్లను భాగం చేయాలని దక్షిణాఫ్రికా క్రికెట్ భావిస్తున్నట్లు సమాచారం.

    ఇప్పటికే ఈ నిర్ణయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ బీసీసీఐకి తెలియజేసినట్లు తెలుస్తోంది. , దక్షిణాఫ్రికా ఆటగాళ్లు IPL కోసం భారత్‌కు ఆలస్యంగా చేరుకోనున్నారు. దీంతో కొన్ని జట్లకు దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాళ్లు దూరం కానున్నారు.

    ఐపీఎల్

    ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్‌గా భువనేశ్వర్..!

    ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీల‌తో కాంట్రాక్టు క‌ల్గి ఉన్న కగిసో రబడ, లుంగి ఎంగిడీ, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, డేవిడ్ మిల్లర్, క్వింటన్ డి కాక్, ఐడెన్ మార్క్‌రమ్‌, స్టాబ్స్‌, మార్కో జాన్సెన్‌, క్లాసన్‌ వంటి ప్రోటీస్‌ ఆటగాళ్లు నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్‌లో భాగమయ్యే ఛాన్స్‌ ఉంది.

    దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ ఐడెన్ మార్క్‌రమ్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.ఎస్‌ఆర్‌హెచ్‌ తమ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్‌2న రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు మార్క్‌రమ్‌ దూరం కావడం దాదాపు ఖాయంగా కన్పిస్తోంది.

    సన్ రైజర్స్ కు మార్కరమ్ దూరమైతే ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్‌గా భువనేశ్వర్ ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్
    క్రికెట్

    తాజా

    PM Modi: 103 అమృత్‌ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ.. నరేంద్ర మోదీ
    Pakistan: ఆపరేషన్‌ సిందూర్‌ వేళ 50 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు కుట్ర.. తిప్పికొట్టిన బీఎస్‌ఎఫ్‌  బీఎస్‌ఎఫ్‌
    IPL 2025: నిబంధనను అతిక్రమించిన ముంబయి ఇండియన్స్‌.. పెనాల్టీగా నోబాల్‌! ముంబయి ఇండియన్స్
    Delhi Police: భారత్'లో మరో ఉగ్ర దాడికి ఐఎస్‌ఐ కుట్ర ..స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థలు  ఐఎస్‌ఐ

    ఐపీఎల్

    ధోని, కోహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్ రోహిత్ శర్మ
    దాదా ఈజ్ బ్యాక్.. ఐపీఎల్‌లోకి గంగూలీ రీ ఎంట్రీ క్రికెట్
    ఉమెన్స్ ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్‌కు రూ.7కోట్లు క్రికెట్
    నా ఆస్తులకు వారుసుడు రుచిర్, తక్షణమే అమల్లోకి వస్తుంది: లలిత్ మోదీ గుజరాత్

    క్రికెట్

    ఇండోర్ పిచ్‌పై ఐసీసీ ఘాటు వ్యాఖ్యలు ఐసీసీ
    ఇంగ్లండ్ తరుపున ఆదిల్ రషీద్ అద్భుత రికార్డు ఇంగ్లండ్
    IND vs AUS: ఇండోర్ టెస్ట్‌లో రోహిత్ శర్మకు ఘోర అవమానం! రోహిత్ శర్మ
    IND vs AUS: భారత ఓటమిపై గవాస్కర్ అసక్తికర కామెంట్స్ టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025