LOADING...
INDW vs SLW: శ్రీలంకపై టీమిండియా ఘన విజయం
శ్రీలంకపై టీమిండియా ఘన విజయం

INDW vs SLW: శ్రీలంకపై టీమిండియా ఘన విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 23, 2025
09:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులే చేసింది. ఆ జట్టులో హర్షిత (33), చమరి ఆటపట్టు (31), హాసిని పెరీరా (22) పరుగులు చేశారు. లక్ష్య చేధనలో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడారు. 11.5 ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేధించింది. ఓపెనర్ షపాలీ వర్మ 34 బంతుల్లో 64 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇక భారత బౌలర్లలో శ్రీచరణి 2, వైష్ణవి శర్మ 2, క్రాంతి గౌడ్‌, స్నేహ్‌ రాణా ఒక్కో వికెట్‌ తీశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఏడు వికెట్ల తేాతో భారత్ గెలుపు

Advertisement