ఆకాశ్ బొబ్బ: వార్తలు

Akash Bobba: మస్క్‌ డోజ్‌ బృందంలో భారత సంతతికి చెందిన యువకుడు.. ఎవరీ ఆకాశ్‌ బొబ్బ..?

వృథా ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పుల లక్ష్యంతో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (DOGE) శాఖను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏర్పాటు చేశారు.