NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / అమెరికా: లహైనా నగరాన్నికమ్మేసిన కార్చిచ్చు: 67కు చేరిన మృతుల సంఖ్య 
    తదుపరి వార్తా కథనం
    అమెరికా: లహైనా నగరాన్నికమ్మేసిన కార్చిచ్చు: 67కు చేరిన మృతుల సంఖ్య 
    హవాయి దీవుల్లో రగిలిన కార్చిచ్చు

    అమెరికా: లహైనా నగరాన్నికమ్మేసిన కార్చిచ్చు: 67కు చేరిన మృతుల సంఖ్య 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 12, 2023
    12:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికాలోని హవాయి దీవులకు సుందర దీవులని పేరు. ఆ సుందర దీవుల్లో ఇప్పుడు గందరగోళం నెలకొంది. హావాయి దీవుల్లోని మౌయి దీవిలో కార్చిచ్చు కారణంగా ప్రజలకు ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడ్డాయి.

    ముఖ్యంగా రిసార్ట్ నగరం లహైనాలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. కార్చిచ్చులకు హరికేన్ గాలులు తోడవడంతో అగ్నికీలలు నగరం మీదకు వ్యాపించాయి.

    ఇప్పటివరకు మంటల్లో చిక్కుకుని 67మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఎటు చూసినా అత్యంత సుందరంగా కనిపించే లహైనా నగరం, ఇప్పుడు ఎటు చూసినా బూడిద కుప్పలు కనిపిస్తున్నాయి. కార్లు, ఇళ్ళు, ఇలా ప్రతీదీ బూడిదగా మారిపోయిన పరిస్థితి నెలకొంది.

    Details

    అధికారుల నిర్లక్ష్యం వల్లే అతిపెద్ద విపత్తు 

    కార్చిచ్చు ఇళ్ళలోకి రావడంతో లహైనా వాసులకు ఏం చేయాలో అర్థం కాక పసిఫిక్ మహాసముద్రంలో దూకేసారు. ఒక్కసారిగా దూసుకువచ్చిన మంటల్లో ఎంతోమంది కాలి బూడిదైపోయారు.

    రగులుకున్న కార్చిచ్చు నగరాల్లోకి వ్యాపించే సమయంలో అధికార్లు సైరన్ మోగించలేదని, దానివల్లే ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగిందట.

    మొబైల్ ఫోన్ల ద్వారా సందేశాలు పంపించినప్పటికీ అప్పటికే సిగ్నల్స్ కట్ కావడంతో సాధారణ జనాలకు కార్చిచ్చు గురించిన సమాచారం అందలేదట.

    మంటల ధాటికి కూలిపోయిన భవనాల కింద పడి ఎంతో మంది మరణించారని సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    ప్రపంచం

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    అమెరికా

    మరోసారి అమెరికా డ్రోన్లను వెంబడించిన రష్యన్ జెట్.. అగ్రదేశాల మధ్య పెరుగుతున్న దూరం   సిరియా
    భారత్ కోరితే తప్పక సహకరిస్తామని అమెరికా ప్రకటన.. విస్మయం వ్యక్తం చేసిన కాంగ్రెస్ మణిపూర్
    అమెరికాలో కుమారుడిని సెక్స్ బానిసగా వాడుకున్న తల్లి..?.. పోలీసులు ఏం చెప్పారంటే! ప్రపంచం
    లాస్ ఏంజిల్స్: ప్రైవేట్ జెట్ క్రాష్, ఆరుగురు మృతి విమానం

    ప్రపంచం

    భారత బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్‌కు గౌరవ డాక్టరేట్ బ్యాడ్మింటన్
    వింబుల్డన్‌లో కార్లోస్ అల్కరాజ్ ముందంజ టెన్నిస్
    2023 వింబుల్డన్: మొదటి రౌండ్‌లో విజయం సాధించిన స్టెఫానోస్ సిట్సిపాస్  టెన్నిస్
    EV కోసం బీమాను కొనుగోలు చేస్తున్నారా..? అయితే వీటి గురించి తెలుసుకోండి! ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025