NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / ఖలిస్థానీలపై కెనడా ఉదారత; భారత్ ఆగ్రహం 
    తదుపరి వార్తా కథనం
    ఖలిస్థానీలపై కెనడా ఉదారత; భారత్ ఆగ్రహం 
    ఖలిస్థానీలపై కెనడా ఉదారత; భారత్ ఆగ్రహం

    ఖలిస్థానీలపై కెనడా ఉదారత; భారత్ ఆగ్రహం 

    వ్రాసిన వారు Stalin
    Jul 03, 2023
    05:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కెనడాలో ఖలిస్థానీలపై అక్కడి ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఉదాసినతపై భారత్ మండిపడింది.

    అంతేకాదు కెనడాలో శనివారం జరగనున్న 'ఖలిస్థాన్ స్వాతంత్య్ర యాత్ర'ను సైతం తీవ్రంగా వ్యతిరేకించింది.

    ఇది భారత దౌత్య వైత్తలకు ప్రమాదంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

    ఒట్టావాలోని భారత హైకమిషనర్, టొరంటోలోని కాన్సులేట్ జనరల్‌ను బెదిరిస్తూ ఖలిస్థానీ నాయకులు పోస్టర్లు వేశారు.

    ఇటీవల కెనడాలో హత్యకు గురైన ఖలిస్థాన్ నాయకుడు పూజారి హర్జీత్ సింగ్ నిజ్జార్ పేరిట ఈ ర్యాలీని నిర్వహించనున్నారు.

    నిజ్జర్ హత్యకు భారత అధికారులు, నిఘా సంస్థలే కారణమని ఖలిస్థాన్ అనుకూల సంస్థలు వాదిస్తున్నాయి.

    కెనడా

    దౌత్యవేత్తల భద్రత‌ను కెనడా అధికారులకు తెలిపిన భారత్

    దౌత్యవేత్తల భద్రత‌కు సంబంధించిన భయాందోళనలను కెనడా గ్లోబల్ అఫైర్స్, రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్, దౌత్య భద్రతకు సంబంధించిన ఉన్నతాధికారులకు, ఒట్టావాలోని పోలీసు విభాగాలకు తెలియజేసినట్లు భారతీయ సీనియర్ అధికారి తెలిపారు.

    భావ ప్రకటనా స్వేచ్ఛ ముసుగులో ర్యాలీలో ఖలిస్థానీ అనుకూల శక్తులు విదేశీ రాయబారులకు హాని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఒట్టావాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేర్కొన్నారు.

    అమృతపాల్ సింగ్‌ కోసం భారత్‌లో పోలీసుల గాలింపును నిరసిస్తూ, మార్చి 23న ఒట్టావాలోని భారత హైకమిషన్ భద్రతా చుట్టుకొలతలోకి ఖలిస్థానీ మద్దతుదారులు ఎలా చొచ్చుకుపోయి, భయాందోళన కలిగించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

    అయితే శనివారం చేపట్టబోయే ర్యాలీలో అంతకు మించిన హింస జరగొచ్చని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కెనడా
    భారతదేశం
    ఖలిస్థానీ
    తాజా వార్తలు

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    కెనడా

    కెనడాలో హిందూ దేవాలయంపై దాడిని పార్లమెంట్‌లో ఖండించిన భారత సంతతి ఎంపీ చంద్ర అంతర్జాతీయం
    కెనడా సరిహద్దులో నాలుగో గుర్తు తెలియని వస్తువును కూల్చేసిన అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    కెనడాలో రామమందిరంపై దుండగుల దాడి; గోడలపై మోదీకి వ్యతిరేకంగా నినాదాలు శ్రీరాముడు
    Spotify కొత్త AI DJ సంగీతాన్ని సృష్టించగలదు, కామెంటరీ అందించగలదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    భారతదేశం

    మరో ఐదు రోజులు నిప్పులు చిమ్మనున్న భానుడు.. జాడలేని వర్షాలు వాతావరణ మార్పులు
    2023-24 ఆర్థిక సంవత్సరానికి గోధుమలపై స్టాక్ పరిమితిని విధించిన కేంద్రం  ఆహారం
    PM Modi: అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యం.. 70వేల మందికి ఆఫర్ లెటర్స్ అందజేత  ప్రధాన మంత్రి
    అమర్‌నాథ్‌ భక్తులకు కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసిన బోర్డు ఉత్తరాఖండ్

    ఖలిస్థానీ

    లండన్‌లో ఖలిస్థానీ మద్దతుదారుల వీరంగం; త్రివర్ణ పతాకాన్ని అగౌరవపర్చేందుకు విఫలయత్నం బ్రిటన్
    'ఏకేఎఫ్' పేరుతో ఆర్మీ ఏర్పాటుకు అమృతపాల్ సింగ్‌ ప్రయత్నం; వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు పంజాబ్
    అమృతపాల్ సింగ్‌కు మద్దతుగా నాలుగు దేశాల్లో ఖలిస్థానీ సానుభూతిపరుల ఆందోళనలు బ్రిటన్
    అమృత్‌పాల్ సింగ్ వేషం మార్చుకున్నాడా? 7ఫొటోలను విడుదల చేసిన పంజాబ్ పోలీసులు పంజాబ్

    తాజా వార్తలు

    టమాట కిలో రూ.100; ధరలు అమాంతం పెరగడానికి కారణాలివే  ధర
    టార్గెట్ చేసి తప్పుడు ఆరోపణలు చేశారు; హిండెన్‌బర్గ్ నివేదిక‌పై గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ
    దిల్లీలో విద్యుదాఘాతానికి మరొకరు బలి దిల్లీ
    2022- 2023 ఆర్థిక సంవత్సరం Q4లో తగ్గిన కరెంట్ ఖాతా లోటు  ఆర్ బి ఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025