NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / 2022కు 7.6% లాభంతో ఆయిల్ ముగింపు పలికే అవకాశం
    తదుపరి వార్తా కథనం
    2022కు 7.6% లాభంతో ఆయిల్ ముగింపు పలికే అవకాశం
    ఆయిల్ 7.6% లాభంతో 2022కు ముగింపు

    2022కు 7.6% లాభంతో ఆయిల్ ముగింపు పలికే అవకాశం

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Dec 30, 2022
    05:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉక్రెయిన్ యుద్ధం, బలమైన డాలర్, ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రూడ్ దిగుమతిదారు చైనా నుండి డిమాండ్ తగ్గడం వలన చమురు ధరలు శుక్రవారం పెరిగాయి.

    బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ మునుపటి సెషన్‌లో 1.2% తగ్గిన తర్వాత, 0445 GMT నాటికి బ్యారెల్‌కు 20 సెంట్లు లేదా 0.2% పెరిగి $83.66కి చేరుకుంది.

    బ్రెంట్ 2021లో 50.2% ఎగబాకిన చేసిన తర్వాత 7.6% లాభంతో సంవత్సరాన్ని ముగింపు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చిలో ధరలు బ్యారెల్‌కి $139 13 గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

    నిరుద్యోగం వలన వచ్చే ఏడాది చమురు ధరలు $60కి తగ్గే అవకాశం.

    ఆయిల్

    క్షీణిస్తున్న ఆర్ధిక వ్యవస్థ వలన వచ్చే ఏడాది వినియోగానికి తగ్గ సరఫరా ఉండే అవకాశం

    US వెస్ట్ ఇంటర్మీడియట్ క్రూడ్ గురువారం 0.7% దిగువన ముగిసి, 23 సెంట్లు పెరిగి $78 63 వద్ద ఉంది. ఇది 55% లాభంతో 2022లో 4.5% పెరగడానికి దోహదపడుతుంది.

    ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణంపై పోరాడేందుకు వడ్డీ రేట్లను పెంచడంతో ద్వితీయార్థంలో రీజెన్సీ ఆయిల్ ధరలు తగ్గాయి. US డాలర్‌ను పెంచడంతో డాలర్-డినోమినేటెడ్ వస్తువులను ఇతర కరెన్సీలవారికి మరింత ఖరీదైన పెట్టుబడిగా మార్చింది.

    సంవత్సరాంతపు ప్రయాణాల పెరుగుదల, ముడి చమురుపై రష్యా నిషేధం, అన్ని ఉత్పత్తుల అమ్మకాలు చమురు ధరలకు మద్దతుగా ఉన్నాయి. వచ్చే ఏడాది క్షీణిస్తున్న ఆర్థిక వాతావరణం కారణంగా వినియోగం తగ్గడం వలన తక్కువ సరఫరాను భర్తీ చేస్తుందని CMC మార్కెట్స్ విశ్లేషకుడు లియోన్ లి చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రపంచం

    తాజా

    KCR: కాళేశ్వరం కేసులో కీలక మలుపు.. కేసీఆర్‌ విచారణకు కొత్త తేదీ ఖరారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    IATA : ఖర్చులు పెరిగినా, టికెట్ ధరలు తగ్గాయి.. 10 ఏళ్లలో 40% తగ్గిన విమానయాన వ్యయం  విమానం
    Aadhaar Address Update: ఉచితంగా ఆధార్‌ కార్డులో అడ్రస్‌ అప్‌డేట్‌ చేసుకోవడం ఎలా? ఈ స్టెప్స్‌ ఫాలో అయితే సరి! ఆధార్ కార్డ్
    #NewsBytesExplainer: తెలుగు సినితెలుగు సినిమాల రీ-రిలీజ్‌లలో హీరోల పరువు తీసేలా అభిమానుల ఉన్మాదం ? సినిమా

    ప్రపంచం

    ఐర్లాండ్ ఆటగాడిని రూ.4.4 కోట్లకు దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్ క్రికెట్
    ఫ్రెంచ్ ప్రపంచ కప్ విజేత బ్లైస్ మటుయిడి రిటైర్మెంట్ ఫుట్ బాల్
    డయాబెటిస్ ఉన్నవారికి చక్కెర లేకుండా స్పెషల్ క్రిస్మస్ కేక్ పండగ
    రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన రాఫెల్ నాదల్ క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025