NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / 2023 హోండా సిటీ v/s SKODA SLAVIA ఏది కొనడం మంచిది
    తదుపరి వార్తా కథనం
    2023 హోండా సిటీ v/s SKODA SLAVIA ఏది కొనడం మంచిది
    రెండు సెడాన్‌లలో విండ్‌స్క్రీన్‌ ఉన్నాయి

    2023 హోండా సిటీ v/s SKODA SLAVIA ఏది కొనడం మంచిది

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 04, 2023
    12:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో 2023 హోండా సిటీని ప్రారంభించడంతో, మిడ్-సైజ్ సెడాన్ మార్కెట్ ఇప్పుడు సందడిగా మారింది. ఈ కేటగిరీలో తిరుగులేని ఛాంపియన్‌గా మారిన హోండాకు, అప్‌డేట్ అయిన మోడల్ బ్రాండ్ కున్న ఆకర్షణను మరింత పెంచింది. మార్కెట్లో ఈ సెడాన్ SKODA SLAVIAతో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటుంది.

    2023 సిటీ 1.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ సెటప్, 1.5-లీటర్, ఇన్‌లైన్-ఫోర్ పెట్రోల్ ఇంజన్ పై నడుస్తుంది. మిల్లులు 5-స్పీడ్ మాన్యువల్, ఒక CVT మరియు e-CVT గేర్‌బాక్స్‌తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. SLAVIA 1.0-లీటర్, టర్బో-పెట్రోల్ మోటారు 1.5-లీటర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ యూనిట్ ద్వారా నడుస్తుంది. 2023 హోండా సిటీ, SKODA SLAVIA రెండూ విశాలమైన ఐదు-సీట్ల క్యాబిన్‌లతో వస్తుంది.

    కార్

    SKODA SLAVIA కన్నా 2023 హోండా సిటీలో మెరుగైన ఆప్షన్స్ ఉన్నాయి

    ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, క్రూయిజ్ కంట్రోల్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 8.0-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS ఫంక్షన్‌లతో వస్తుంది. రెండోది వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, 8.0-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 8.0-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రయాణీకుల భద్రత ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది.

    భారతదేశంలో, 2023 హోండా సిటీ ధర రూ. 11.49 లక్షలు నుండి రూ. 20.39 లక్షలు, స్కోడా స్లావియా రూ.11.29 లక్షలు నుండి రూ. 18.4 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. 2023 సిటీ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్ తో, టెక్-ఫార్వర్డ్ క్యాబిన్ తో, ADAS ఫంక్షన్‌లతో మెరుగైన ఆప్షన్.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    కార్
    ధర
    అమ్మకం

    తాజా

    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్

    ఆటో మొబైల్

    హెలికాప్టర్ కంటే వేగంగా ఎగిరే ఎలక్ట్రిక్ టాక్సీ వచ్చేసింది..! ఎలక్ట్రిక్ వాహనాలు
    రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 లైట్నింగ్ బైక్ టాప్ ఫీచర్లు బైక్
    Ampere Primus, Ola S1 రెండింటిలో ఏది కొనడం మంచిది స్కూటర్
    మార్చి 21న విడుదల కానున్న 2023 హ్యుందాయ్ Verna కార్

    కార్

    హైదరాబాద్ E-Prixలో XUV400 ఫార్ములా E ఎడిషన్ ప్రదర్శించిన మహీంద్రా మహీంద్రా
    ఆసియా మార్కెట్ కోసం మెర్సిడెస్-మేబ్యాక్ S 580e విలాసవంతమైన కారు ఆటో మొబైల్
    లిమిటెడ్ ఎడిషన్ 2023 ఛాలెంజర్ బ్లాక్ ఘోస్ట్ కారును ప్రదర్శించిన డాడ్జ్ సంస్థ ఆటో ఎక్స్‌పో
    భారతదేశంలో 51 లక్షలకు అందుబాటులోకి రానున్న Audi క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ ఆటో మొబైల్

    ధర

    మారుతి సుజుకి సియాజ్ కొత్త ఫీచర్లతో బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి ఆటో మొబైల్
    వార్షిక ప్లాన్ తో ఉచిత ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌ని అందిస్తున్న ఎయిర్‌టెల్ ఎయిర్ టెల్
    పాక్‌లో ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు; లీటరు పెట్రోల్ రూ.272, డీజిల్ రూ.280 పాకిస్థాన్
    Audi Q3 స్పోర్ట్‌బ్యాక్ v/s 2023 బి ఎం డబ్ల్యూ X1 ఏది కొనుక్కోవడం మంచిది బి ఎం డబ్ల్యూ

    అమ్మకం

    ఎట్టకేలకు Purosangue కార్ ధరను ప్రకటించిన ఫెరారీ సంస్థ ఇటలీ
    భారతీయ మార్కెట్లోకి తిరిగి రానున్న బజాజ్ పల్సర్ 220 F ప్రారంభమైన బుకింగ్స్ ఆటో మొబైల్
    ఇప్పుడు కేవలం రూ. 27,000కే సామ్ సంగ్ Galaxy S22 టెక్నాలజీ
    అధికారిక లాంచ్‌కు ముందే 2023 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ చిత్రాలు లీక్ ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025