NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / మార్చిలో ప్రారంభమయ్యే ఫార్ములా 1కు AMR23ని ప్రకటించిన ఆస్టన్ మార్టిన్
    తదుపరి వార్తా కథనం
    మార్చిలో ప్రారంభమయ్యే ఫార్ములా 1కు  AMR23ని ప్రకటించిన ఆస్టన్ మార్టిన్
    AMR23 అప్డేటెడ్ డిజైన్‌ను ఆస్టన్ మార్టిన్ ఆవిష్కరించింది

    మార్చిలో ప్రారంభమయ్యే ఫార్ములా 1కు AMR23ని ప్రకటించిన ఆస్టన్ మార్టిన్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 14, 2023
    06:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    AMR23 అప్డేటెడ్ డిజైన్‌ను ఆస్టన్ మార్టిన్ ఆవిష్కరించింది. మార్చి 5 నుండి ప్రారంభమయ్యే సీజన్‌లో పాల్గొంటుంది. ఆస్టన్ మార్టిన్ టెక్నికల్ డైరెక్టర్ డాన్ ఫాలోస్, AMR23 AMR22 కంటే 95% భిన్నంగా ఉంటుందని తెలిపారు.

    గత సీజన్‌లో, AMR22 ప్రోత్సాహకరమైన పనితీరుతో అందరిని ఆకట్టుకుంది., AMR23, రైడ్ ఎత్తు, రోల్ స్ట్రక్చర్, రియర్-వ్యూ మిర్రర్‌లకు సంబంధించి కొత్త నిబంధనలకు అనుగుణంగా AMR22 కంటే మంచి అప్‌గ్రేడ్‌ ఉంది. ముందు సీజన్ ముగింపులో ఆస్టన్ మార్టిన్ ప్రారంభించిన ట్రాక్షన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది.

    AMR23, సరికొత్త ఫ్రంట్ వింగ్, కొత్త ఫ్లాటర్, అప్డేట్ అయిన ఇంజన్ కవర్‌ తో వస్తుంది. అయితే, కంపెనీ రేసుకు ముందు కొన్ని ట్వీక్‌లను ప్రవేశపెట్టవచ్చు.

    ట్రాక్

    AMR23 ఫిబ్రవరి 15న మొదటిసారి ట్రాక్‌లోకి రానుంది

    కారు వెనుక వైపు గాలి ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడే స్కాలోప్డ్ సైడ్‌పాడ్‌లను కూడా పొందుతుంది. ఇది తయారీ సంస్థ 110వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక లోగోతో రేసులో అడుగుపెడుతుంది.

    లివరీ పరంగా, పెయింట్ స్కీమ్ లేదా స్టిక్కర్ డిజైన్‌లో మార్పులు కనిపించవు. AMR23 సిల్వర్‌స్టోన్‌లో ఫిబ్రవరి 15న మొదటిసారి ట్రాక్‌లోకి రానుంది. ప్రదర్శన సందర్భంగా, ఫాలోస్ ఆస్టన్ మార్టిన్ గ్రిడ్ పైకి వెళ్లడంపై దృష్టి పెట్టినట్లు పేర్కొంది.

    లాన్స్ స్ట్రోల్ ఈ సంవత్సరం కొనసాగుతుండగా, సెబాస్టియన్ వెటెల్ స్థానంలో ఆస్టన్ మార్టిన్‌తో పాటు రెండుసార్లు F1 ఛాంపియన్ ఫెర్నాండో అలోన్సో చేరారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    కార్
    ఫీచర్
    టెక్నాలజీ

    తాజా

    Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర గ్యాస్
    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్
    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా

    ఆటో మొబైల్

    రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 తో పోలిస్తే JAWA 42 ఎందులో బెటర్ బైక్
    ఆగ్మెంటెడ్ రియాలిటీతో పాటు అదిరిపోయే డిజైన్ తో రాబోతున్న Audi యాక్టివ్‌స్పియర్ జర్మనీ
    భారతదేశంలో 2023 బి ఎం డబ్ల్యూ X1 vs వోల్వో XC40 ఏది మంచిది బి ఎం డబ్ల్యూ
    అర్బన్ క్రూయిజర్ హైరైడర్ CNG కారును విడుదల చేసిన టయోటా కార్

    కార్

    భారతదేశంలో విడుదలైన 2023 హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS ఆటో మొబైల్
    ఆటోమొబైల్ రంగం భవిష్యత్తును నిర్దేశించనున్న Qualcomm Snapdragon Digital Chassis ఆటో మొబైల్
    భారతదేశంలో విడుదలైన Bentley Bentayga EWB Azure, పూర్తి వివరాలు తెలుసుకుందాం ఆటో మొబైల్
    కార్బన్-ఫైబర్ ప్యానెల్స్‌తో రెస్టో-మోడెడ్ 1602 ను ప్రదర్శించిన BMW ప్రకటన

    ఫీచర్

    భారతదేశంలో AMD సపోర్టెడ్ Aspire 3 ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన Acer ల్యాప్ టాప్
    భారతదేశంలో చౌకైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ గా ecoDryftను లాంచ్ చేయబోతున్నPURE EV ఎలక్ట్రిక్ వాహనాలు
    అన్నిటికి ఉపయోగపడే యాప్ కోసం పేమెంట్ టూల్స్ పై పని చేస్తున్న ట్విట్టర్ ట్విట్టర్
    భారతదేశంలో 20 లక్షల లోపల అందుబాటులో ఉన్న CNG హైబ్రిడ్ కార్లు కార్

    టెక్నాలజీ

    రికార్డు ఆదాయాన్ని రాబట్టిన ఆపిల్, భారత్‌పై అతినమ్మకాన్ని పెంచుకుంటున్న టిమ్ కుక్ ఆపిల్
    ఫిబ్రవరి 4న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    భారతదేశంలో విడుదల కాబోతున్న Infinix ZERO 5G 2023 సిరీస్ స్మార్ట్ ఫోన్
    ప్రకటన ఆదాయాన్ని బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఉన్న క్రియేటర్‌లతో పంచుకోనున్న ట్విట్టర్ ట్విట్టర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025