NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Audi Q3 స్పోర్ట్‌బ్యాక్ v/s 2023 బి ఎం డబ్ల్యూ X1 ఏది కొనుక్కోవడం మంచిది
    తదుపరి వార్తా కథనం
    Audi Q3 స్పోర్ట్‌బ్యాక్ v/s 2023 బి ఎం డబ్ల్యూ  X1 ఏది కొనుక్కోవడం మంచిది
    Audi భారతదేశంలో Q3 స్పోర్ట్‌బ్యాక్‌ను ప్రారంభించింది

    Audi Q3 స్పోర్ట్‌బ్యాక్ v/s 2023 బి ఎం డబ్ల్యూ X1 ఏది కొనుక్కోవడం మంచిది

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 16, 2023
    02:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జర్మన్ తయారీ సంస్థ Audi భారతదేశంలో Q3 స్పోర్ట్‌బ్యాక్‌ను ప్రారంభించింది. ఈ కారులో స్టైలిష్ డిజైన్, టెక్-ఫార్వర్డ్ క్యాబిన్ తో పాటు శక్తివంతమైన టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. ఇది మార్కెట్లో స్వదేశీ బి ఎం డబ్ల్యూ X1తో పోటీపడుతుంది.

    బి ఎం డబ్ల్యూ 2009లో X1 మోడల్‌తో ప్రీమియం కాంపాక్ట్ SUV విభాగాన్నిమొదలుపెట్టింది. Audi Q3 సిరీస్ తో కూడా ప్రజాదరణ పొందింది, ఇది "క్వాట్రో" ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది.

    బి ఎం డబ్ల్యూ X1 1.5-లీటర్, మూడు-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉత్పత్తి చేసే 2.0-లీటర్, ఇన్‌లైన్-ఫోర్, డీజిల్ మోటార్ తో నడుస్తుంది. Audi క్యూ3 స్పోర్ట్‌బ్యాక్‌కు 2.0-లీటర్, నాలుగు-సిలిండర్, "TFSI" టర్బోచార్జ్డ్ పెట్రోల్ మిల్లు తో నడుస్తుంది.

    కార్

    Audi Q3 స్పోర్ట్‌బ్యాక్ లో వర్చువల్ కాక్‌పిట్ ఉంది

    బి ఎం డబ్ల్యూ లో DCT యూనిట్‌ ఉంది, Audiలో టార్క్-కన్వర్టర్ యూనిట్‌ ఉంది.

    Audi Q3 స్పోర్ట్‌బ్యాక్ మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, "వర్చువల్ కాక్‌పిట్" ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్‌తో ఉన్న డ్యూయల్-టోన్ క్యాబిన్‌ ఉంటుంది. రెండు కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి.

    భారతదేశంలో, బి ఎం డబ్ల్యూ X1 ధర రూ. 45.9 లక్షలు నుండి రూ. 47.9 లక్షలు, Audi Q3 స్పోర్ట్‌బ్యాక్ రూ. 51.43 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్)ఉంటుంది. బి ఎం డబ్ల్యూ X1 స్టైలిష్ SUV-వంటి ఫీచర్స్ తో పాటు, డీజిల్ ఇంజిన్‌ ఆప్షన్ తో Audi Q3 కన్నా మెరుగ్గా ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బి ఎం డబ్ల్యూ
    ఆటో మొబైల్
    కార్
    ధర

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    బి ఎం డబ్ల్యూ

    పరిమిత ఉత్పత్తితో అందుబాటులోకి రానున్న 2024 బి ఎం డబ్ల్యూM3 CS ఆటో మొబైల్
    భారతదేశంలో 2023 బి ఎం డబ్ల్యూ X1 vs వోల్వో XC40 ఏది మంచిది ధర
    హైబ్రిడ్ ఇంజిన్‌ అప్డేటెడ్ టెక్నాలజీతో అందుబాటులో వచ్చిన 2024 బి ఎం డబ్ల్యూ X5, X6 టెక్నాలజీ

    ఆటో మొబైల్

    భారతదేశంలో విడుదల కానున్న 2023 హ్యుందాయ్ Venue కార్
    బడ్జెట్ 2023-24 భారతీయ ఆటో మొబైల్ పరిశ్రమకు పనికొచ్చే అంశాలు బడ్జెట్ 2023
    బడ్జెట్ 2023 దేశాన్ని వృద్ధిలోకి తీసుకువస్తుందంటున్న ఆటోమొబైల్ తయారీ సంస్థలు బడ్జెట్ 2023
    భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన 2023 హ్యుందాయ్ VENUE కార్

    కార్

    భారతదేశంలో విడుదలైన హ్యుందాయ్ 2023 AURA సెడాన్‌ భారతదేశం
    భారతదేశంలో మార్చిలో విడుదల కానున్న హోండా సిటీ (ఫేస్‌లిఫ్ట్) ధర
    జపాన్ మార్కెట్ లో Sneaker షూ లాంటి డిజైన్ తో Nissan కిక్స్ 327 ఎడిషన్ ప్రదర్శన జపాన్
    భారతదేశంలో ప్రారంభమైన మహీంద్రా XUV400 EV బుకింగ్స్ మహీంద్రా

    ధర

    నెలకు $20తో ప్రారంభమైన ChatGPT ప్లస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    ఫిబ్రవరి 10న విడుదల కానున్న Realme కోకా-కోలా స్మార్ట్‌ఫోన్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్
    మార్కెట్ లో మరిన్ని రంగుల్లో విడుదల కాబోతున్న 2023 సుజుకి Hayabusa బైక్
    పాల ధరలు పెంచిన 'అమూల్', లీటరుపై రూ.3 వడ్డన భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025