NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / భారతదేశంలో కొత్త ఫీచర్లతో విడుదల కాబోతున్న సుజుకి Gixxer సిరీస్
    తదుపరి వార్తా కథనం
    భారతదేశంలో కొత్త ఫీచర్లతో విడుదల కాబోతున్న సుజుకి Gixxer సిరీస్
    2023 సుజుకి Gixxer సిరీస్ ప్రారంభ ధర రూ. 1.41 లక్షలు

    భారతదేశంలో కొత్త ఫీచర్లతో విడుదల కాబోతున్న సుజుకి Gixxer సిరీస్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 09, 2023
    11:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జపనీస్ తయారీ సంస్థ సుజుకి భారతదేశంలో తన Gixxer, Gixxer SF, Gixxer 250, Gixxer SF 250 బైకుల 2023 వెర్షన్‌లను విడుదల చేసింది. ఇవి బ్లూటూత్- డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా కొత్త రంగు ఆప్షన్స్ తో పాటు మరిన్ని ఫీచర్స్ తో అందుబాటులో ఉన్నాయి. సింగిల్-సిలిండర్ 155cc, 249cc ఇంజిన్‌లతో నడుస్తాయి. .

    భారతదేశంలో సుజుకి Gixxer సిరీస్ ఇప్పుడు సుజుకి రైడ్ కనెక్ట్‌తో వస్తుంది. ఇది ఇన్‌కమింగ్/మిస్డ్ కాల్ అలర్ట్‌లు, ఓవర్‌స్పీడ్ హెచ్చరికలతో పాటు గమ్యస్థానానికి చేరుకునే సమయాన్ని అంచనా వేయడం వంటి సౌకర్యాలకు యాక్సెస్‌ను అందిస్తుంది.బైక్‌లు కూడా కళ్లు చెదిరే కొత్త షేడ్స్‌తో వచ్చాయి. ఈ అప్డేట్లు బైక్‌లపై భారతీయ కస్టమర్లకు ఆసక్తిని పెంచుతాయి.

    బైక్

    రైడర్ భద్రత కోసం ముందు, వెనుక చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి

    సుజుకి Gixxer, Gixxer 250 నేక్డ్ డిజైన్‌ తో వస్తే , SF, SF 250 లు పూర్తిగా ఫెయిర్డ్ లుక్‌ తో వస్తాయి.

    సుజుకి Gixxer సిరీస్ మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నెం.2, మెటాలిక్ ట్రిటాన్ బ్లూ, మెటాలిక్ మాట్ స్టెల్లార్ బ్లూతో సహా అనేక రంగులలో అందుబాటులో ఉన్నాయి.

    రైడర్ భద్రత కోసం 2023 Suzuki Gixxer సిరీస్ లో సింగిల్/డ్యూయల్-ఛానల్ ABSతో పాటు, ముందు, వెనుక చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.

    సుజుకి Gixxer, SF, 250 ధరలు వరుసగా రూ. 1.41 లక్షలు, రూ. 1.46 లక్షలు,రూ. 1.95 లక్షలు. Gixxer SF 250 ధర రూ. 2.02-2.03 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    బైక్
    ధర
    అమ్మకం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఆటో మొబైల్

    కార్బన్-ఫైబర్ ప్యానెల్స్‌తో రెస్టో-మోడెడ్ 1602 ను ప్రదర్శించిన BMW కార్
    జనవరి 26న రాబోతున్న Audi యాక్టివ్‌స్పియర్ కాన్సెప్ట్ కార్
    భారతదేశంలో విడుదలైన హ్యుందాయ్ 2023 AURA సెడాన్‌ కార్
    ఓలా S1 Proను డ్రైవ్ చేస్తుండగా విడిపోయిన ముందుచక్రం, ఐసియూలో చికిత్స పొందుతున్న మహిళ ఎలక్ట్రిక్ వాహనాలు

    బైక్

    వాణిజ్య వాహనాలను లాంచ్ చేయనున్న OLA ఎలక్ట్రిక్ ఆటో మొబైల్
    త్వరలో మార్కెట్ లోకి రాబోతున్న ఎలక్ట్రిక్ లూనా ఆటో మొబైల్
    శక్తివంతమైన ఇంజన్‌తో వస్తున్న MBP C650V క్రూయిజర్ ఆటో మొబైల్
    2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్న MBP M502N ఆటో మొబైల్

    ధర

    పరిమిత ఉత్పత్తితో అందుబాటులోకి రానున్న 2024 బి ఎం డబ్ల్యూM3 CS ఆటో మొబైల్
    లాంచ్ కి ముందు స్పాట్ టెస్టింగ్ దశలో ఉన్న 2024 RC 125, 390 KTM బైక్స్ బైక్
    భారతదేశంలో ప్రారంభమైన మహీంద్రా XUV400 EV బుకింగ్స్ మహీంద్రా
    మారుతీ సుజుకి Fronx v/s హ్యుందాయ్ VENUE, ఏది మంచిది కార్

    అమ్మకం

    భారతదేశంలో డెలివరీలు త్వరగా అందించడానికి ఎయిర్ కార్గో ఫ్లీట్ ప్రారంభించనున్న అమెజాన్ అమెజాన్‌
    భారతదేశంలో మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానున్నహోండా యాక్టివా బైక్
    భారతదేశంలో మార్చిలో విడుదల కానున్న హోండా సిటీ (ఫేస్‌లిఫ్ట్) కార్
    అమెజాన్ లో రూ. 77,000 తగ్గింపుతో అందుబాటులో ఉన్న ASUS ROG Zephyrus M16 అమెజాన్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025